AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి ఒక్కో ప్రోగ్రాంకు ఎంత తీసుకుంటుంది? ఆమె నెల సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోహిణి బిగ్ బాస్ షోలోనూ సందడి చేసింది. కొన్ని సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ నటించింది. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉన్నాఆర్టిస్టుల్లో ఆమె కూడా ఒకరని చెప్పవచ్చు. మరి ఒక్కో ప్రోగ్రాంకు రోహిణీ ఎంత తీసుకుంటుందో తెలుసా?

Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి ఒక్కో ప్రోగ్రాంకు ఎంత తీసుకుంటుంది? ఆమె నెల సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Jabardasth Rohini
Basha Shek
|

Updated on: Mar 25, 2026 | 11:06 AM

Share

ప్రస్తుతం బుల్లితెరపై బాగా బిజీగా ఉన్న ఆర్టిస్టుల్లో జబర్దస్త్ రోహిణీ కూడా ఒకరు. బుల్లితెరపై ప్రసారమయ్యే చాలా ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ లో ఈ ముద్దుగుమ్మ సందడి కనిపిస్తుంటుంది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రోహిణి జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. డిఫరెంట్ స్లాంగ్ కు తోడు కామెడీ సెన్స్ పుష్కలంగా ఉండడంతో ఆమెకు జబర్దస్త్ షోతో పాటు పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లలో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఏకండా రెండు సార్లు కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. దీని తర్వాత రోహిణీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ లో రోహిణీ కామెడీకి అందరూ ఫిదా అయ్యారు. త్వరలోనే ఈ సిరీస్ మూడో భాగం కూడా రానుంది. మొత్తానికి రోజురోజుకీ తన క్రేజ్ ను పెంచుకుంటూ వరుసగా అవకాశాలను అందుకుంటోంది రోహిణీ. చేతి నిండా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో ఫుల్ బిజీగా మారతోంది.

బాగా క్రేజ్ ఉన్న యాక్టర్ కావడంతో రోహిణీ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఒక ప్రోగ్రాంకి ఆమె దాదాపు 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక సినిమాలు, వెబ్ సిరీస్ లకు కూడా లక్షల్లోనే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ఆమె నెలకు సుమారు 15 లక్షలు సంపాదిస్తోందని సమాచారం. కాగా రోహిణీ తన సంపాదనతో ఇటీవల ఒక కొత్త సొంతిల్లు కొనుక్కుందట. అలాగే తన ఆదాయంతోనే తన తల్లికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటోందట. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ రోహిణీ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Rohini (@actressrohini)

ఇదిలా ఉంటే జబర్దస్త్ రోహిణి గురించి ఈ మధ్య కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోనుందని నెట్టింట బాగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు రోహిణీ స్పందించిన దాఖలాలు లేవు.

View this post on Instagram

A post shared by Rohini (@actressrohini)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భర్త ఇంటి నుంచి బయలుదేరగానే భార్యలు చేయకూడని 7 పనులు.. లేదంటే..
భర్త ఇంటి నుంచి బయలుదేరగానే భార్యలు చేయకూడని 7 పనులు.. లేదంటే..
శివసేనలో మరో చీలిక?.. థాకరే క్యాంప్‌లో కలకలం!
శివసేనలో మరో చీలిక?.. థాకరే క్యాంప్‌లో కలకలం!
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్
సీబీఎస్సీ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
సీబీఎస్సీ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
పీఎఫ్ వడ్డీ అకౌంట్లలోకి ఎప్పుడంటే..? కేంద్రం క్లారిటీ
పీఎఫ్ వడ్డీ అకౌంట్లలోకి ఎప్పుడంటే..? కేంద్రం క్లారిటీ
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం: సీఎం రేవంత్
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం: సీఎం రేవంత్
జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా కనిపిస్తాయి? ఆశ్చర్యపరిచే
జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా కనిపిస్తాయి? ఆశ్చర్యపరిచే
రాత్రిపూట కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకోవడానికి అసలు కారణాలు..
రాత్రిపూట కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకోవడానికి అసలు కారణాలు..
బాత్‌రూమ్‌ నుండి అదేపనిగా శబ్ధాలు.. ఏంటని డోర్ ఓపెన్ చేయగా
బాత్‌రూమ్‌ నుండి అదేపనిగా శబ్ధాలు.. ఏంటని డోర్ ఓపెన్ చేయగా
వివాహ జీవితం బాగుండాలంటే ఈ 5 హెల్త్ టెస్టులు అవసరం..
వివాహ జీవితం బాగుండాలంటే ఈ 5 హెల్త్ టెస్టులు అవసరం..