AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం ఫీల్ ఉంది మావ..! ఏడుచేపల కథ సినిమా బ్యూటీ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

ఏడుచేపల కథ సినిమా టాలీవుడ్ లో ఓ సెన్సషన్.. అడల్ట్ కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ సినిమా. కామెడీ, డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో ఇది అడల్ట్ డ్రామా శైలిలో రూపొందింది. ఈ చిత్రాన్ని శ్యామ్ జె చైతన్య దర్శకత్వం వహించగా, చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై శేఖర్ రెడ్డి నిర్మించారు.

ఏం ఫీల్ ఉంది మావ..! ఏడుచేపల కథ సినిమా బ్యూటీ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
Yedu Chepala Katha
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2025 | 11:20 AM

Share

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాలు కూడా చాలా వచ్చాయి. అలాగే ఎన్నో రకాల రొమాంటిక్ మూవీ ప్రేక్షకులను అలరించాయి. అలాంటి వాటిలో ఏడు చేపల కథ సినిమా ఒకటి. ఈ సినిమా ఓ సెన్సేషన్ గా మారింది. ఏడు చేపలకథ సినిమా ఓ అడల్ట్ డ్రామా.. ఈ చిత్రాన్ని శ్యామ్ జె చైతన్య దర్శకత్వం వహించగా, చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై శేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా 7 నవంబర్ 2019న విడుదలైంది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అభిషేక్ పచ్చిపాల టెంప్ట్ రవి అనే పాత్రలో నటించాడు.

అలాగే ఈ సినిమాలో చాలా మంది ముద్దుగుమ్మలు నటించారు. వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఒకరు. ఆమె ఏడుచేపల కథ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. అభిషేక్ రెడ్డి, భాను శ్రీ, ఆయేషా సింగ్, మేఘన చౌదరి ఈ సినిమాలో నటించి మెప్పించారు.   ఏడుచేపల కథ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. యువతను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో కామెడీ, డైలాగ్స్ పేక్షకులను మెప్పించాయి. ఇక ఈ సినిమా మెయిన్ పాత్రలో నటించిన వారిలో మేఘన చౌదరి ఒకరు.

ఇవి కూడా చదవండి

మేఘన చౌదరి మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఏడుచేపల కథ సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. మొదటి నుంచి బోల్డ్ కంటెంట్ సినిమాల్లో నటించడం వల్ల ఆమెకు క్రమంగా సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ చిన్నది క్రేజీ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ హాట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?