
బాలీవుడ్ స్టార్ హాట్ హీరోయిన్స్ లో దిశాపటాని స్టైల్ వేరు. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

బాలీవుడ్ లో బిజీగా హీరోయిన్ గా ఉన్న దిశా సుపరిచితురాలే.. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ చిన్నది.

దిశా పటాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.

ఆ మధ్య బాలీవుడ్ కండల హీరో టైగర్ ష్రాఫ్ తో చట్టపట్టాలేసుకు తిరిగింది ఈ చిన్నది.

ఈమద్య కాలంలో కరోనా కారణంగా షూటింగ్ లకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ఇబ్బడి ముమ్మడిగా హాట్ పిక్స్ ను షేర్ చేస్తూ ఇన్ స్టా లో అభిమానులకు కనువిందు చేస్తుంది.