AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emraan Hashmi: ‘ఓజీ’ విలన్ ఇమ్రాన్ హష్మీ చెల్లెలు కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా? తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ

'ఝలక్ దిక్ లాజా' పాటతో నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిన ఇమ్రాన్ హష్మీకి తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా గుర్తింపు పొందిన ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు పవన్ కల్యాణ్ ఓజీ సినిమాతో విలన్ అవతారమెత్తాడు.

Emraan Hashmi: 'ఓజీ' విలన్ ఇమ్రాన్ హష్మీ చెల్లెలు కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా? తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ
Emraan Hashmi
Basha Shek
|

Updated on: Oct 06, 2025 | 9:48 PM

Share

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఇమ్రాన్ హష్మీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీ చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందిన ఇతనికి తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో ఎన్నో రొమాంటిక సినిమాల్లో నటించి సీరియల్ కిస్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మీ. ఇప్పుడు ఆ ట్యాగ్ ను తొలగించుకునేందుకు విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ఓజీలో విలన్ గా అదరగొట్టాడు. స్టైలిష్ గ్యాంగ్ స్టర్ ఓమీగా ఆడియెన్స్ ను మెప్పించాడు. కాగా ఓజీ సినిమా కన్నా ముందే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇమ్రాన్ హష్మీ. అడివి శేష్ నటించిన గూడఛారి 2 సినిమాలోనూ ఈ బాలీవుడ్ నటుడు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ముందుగా ఓజీతో మనకు పరిచయమయ్యాడు ఇమ్రాన్ హష్మీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ బాలీవుడ్ నటుడికి తెలుగులో మరిన్ని సినిమా ఛాన్సులు రావొచ్చు. కాగా ఇమ్రాన్ హష్మీ చెల్లెలు కూడా స్టార్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు.

ఇమ్రాన్ హష్మీది కూడా సినిమా నేపథ్యమున్న కుటుంబమే. ఇమ్రాన్ తాత దర్శకుడు సయ్యద్ షౌకాత్ హష్మీ. నానమ్మ మెహ ర్బానో మహ్మద్ అలీ (పూర్ణిమా దాస్ వర్మ) ప్రముఖ నటి. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మహేష్ భట్ కు ఇమ్రాన్ దగ్గరి బంధువవుతాడు. అలాగే మహేష్ భట్ కూతురు, స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇమ్రాన్ కు కజిన్ సిస్టర్ అవుతుంది. ఇమ్రాన్ నాన్నమ్మ మెహెర్బానో, అలియా భట్ నాన్నమ్మ షిరిన్ మొహమ్మద్ అలీకి సోదరి. అలా ఇమ్రాన, అలియా కజిన్స్ అవుతారు.

ఇవి కూడా చదవండి

అలియా భట్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by GUCCI (@gucci)

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతగా నటించిందీ అందాల తార. ఇందులో ఆమె అభియానికి తెలుగు ఆడియెన్స్ కూడా ముగ్దులయ్యారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

గ్లామరస్ లుక్ లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా