AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram- Venkatesh: త్రివిక్రమ్, వెంకటేష్ సినిమాకు ప్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

Trivikram- Venkatesh: త్రివిక్రమ్, వెంకటేష్ సినిమాకు ప్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్..!
Trivikram
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2025 | 12:28 PM

Share

ఐదేళ్లకోసారి జనరేషన్లే మారిపోతున్నాయి.. ఆఫ్ట్రాల్ కాంబినేషన్ ఎంత బాసూ..? త్రివిక్రమ్ కూడా ఇదే ఫాలో అవుతున్నారిప్పుడు. ఎంతకాలమని ఒకే మ్యూజిక్ డైరెక్టర్‌తో పని చేస్తామంటూ.. వెంకీ కోసం తమన్‌ను పక్కన బెట్టి ప్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు అడుగులేస్తున్నారు గురూజీ. మరి మాటల మాంత్రికుడి మనసు దోచిన ఆ సంగీత సంచలనం ఎవరు..? త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్.. అదిప్పటికి కుదిరింది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు రైటర్‌గా ఉన్నపుడు వెంకీకి ఇచ్చారు గురూజీ. ఇప్పుడు దర్శకుడిగా అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో తమన్ లేరని తెలుస్తుంది.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

ఒక్కో సీజన్‌లో ఒక్కో సంగీత దర్శకుడితో ట్రావెల్ అవుతుంటారు త్రివిక్రమ్. మొదట్లో అతడు, ఖలేజాకు మణిశర్మ.. జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్‌తో కలిసి పని చేసారు గురూజీ. మధ్యలో అ..ఆ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అరవింద సమేత నుంచి తమన్‌తో కనెక్ట్ అయ్యారీయన.

ఇవి కూడా చదవండి

అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి..! ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం బయటకు వచ్చేది ఆమె..

వెంకీ సినిమా కోసం తమన్‌ను కాదని.. హర్షవర్ధన్ రామేశ్వర్ వైపు త్రివిక్రమ్ వెళ్తున్నట్లు తెలుస్తుంది. కబీర్ సింగ్, యానిమల్‌తో ప్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు హర్షవర్ధన్. వెంకీ కోసం ఈయన్ని గురూజీ లైన్ లోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్, తమన్ తర్వాత.. త్రివిక్రమ్ లిస్టులోకి హర్షవర్ధన్ ఎంట్రీ ఇస్తారా చూడాలిక..

ఛీ ఛీ.. ఇదేం పాడు సినిమారా బాబు.! డైరెక్టర్‌ను పిచ్చి కొట్టుడు కొట్టారు.. హీరోయిన్‌పై కూడా దాడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పారడైజ్ రెస్టారెంట్‌లో నీటి వృథా.. రూ. 20 వేల జరిమానాపై విమర్శలు?
పారడైజ్ రెస్టారెంట్‌లో నీటి వృథా.. రూ. 20 వేల జరిమానాపై విమర్శలు?
హైదరాబాద్‌లో వాటర్‌ మాఫియా.. నీటిని తోడేస్తూ కోట్లల్లో వ్యాపారం..
హైదరాబాద్‌లో వాటర్‌ మాఫియా.. నీటిని తోడేస్తూ కోట్లల్లో వ్యాపారం..
ఒక్క పరుగు కొంపముంచిందా?
ఒక్క పరుగు కొంపముంచిందా?
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
కిచెన్, బాత్‌రూమ్ సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నాయా? కారణమిదే!
కిచెన్, బాత్‌రూమ్ సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నాయా? కారణమిదే!
AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌
AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి
Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!
Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!
చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!
చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!
తమిళనాడుల కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు..
తమిళనాడుల కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు..