AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి ట్విస్ట్..! మెడలో పసుపుతాడుతో కనిపించిన కోర్టు హీరోయిన్.. అసలు మ్యాటర్ ఏంటంటే..

ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది కాకినాడకు చెందిన శ్రీదేవి అలియాస్ శ్రీదేవి అప్పాల. ఇదే క్రేజ్ తో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడి పెద్దగా పేరు రాలేదు. అయితే కోర్టు సినిమాతో రెండోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. జాబిలిగా తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియన్స్ మన్ననలు అందుకుంది.

ఇదెక్కడి ట్విస్ట్..! మెడలో పసుపుతాడుతో కనిపించిన కోర్టు హీరోయిన్.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Sridevi
Rajeev Rayala
|

Updated on: Aug 12, 2025 | 12:51 PM

Share

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్  హవా ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వయసులోనే చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇచ్చిన వారిలో ఈ యంగ్ హీరోయిన్ ఒకరు.. ఆమె ఎవరో కాదు శ్రీదేవి. నేచురల్ నాని ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే కోర్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. టీనేజ్ లవ్ స్టోరీతో పాటు ఫొక్సో చట్టం నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, సాయి కుమార్ తో పాటు హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత కాకినాడ శ్రీదేవికి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..

కోర్ట్ సినిమా తర్వాత శ్రీదేవికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిన్నదాని వయసు ఇంకా టీనేజ్ కావడంతో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇటీవలే తమిళ్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీదేవి. అలాగే ఈ అమ్మడికి మరికొన్ని క్రేజీ ఆఫర్స్ కూడా ఈ అమ్మడి లిస్ట్ లో ఉన్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నదాని వీడియో నెట్టింట వైరల్ గా అవుతుంది. ఈ వీడియోలో శ్రీదేవిని చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే..

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

తాజాగా రాఖీ సందర్భంగా శ్రీదేవి తన అన్నకు రాఖీ కడుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శ్రీదేవి ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. అయితే ఆమె మేడలో పసుపుతాడు చూసి అందరూ షాక్ అవుతున్నారు. మెడలో పసుపుతాడుతో కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి ఈమెకు పెళ్లయిందా.? మెడలో పసుపుతాడుతో ఉందంటే పెళ్లయినట్టేనా..? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సినిమా షూటింగ్ లో అయ్యి ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంది అందుకే మెడలో తాడు వేసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది.

ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..