Chiranjeevi : అభిమానిని స‌త్క‌రించిన చిరంజీవి.. అండగా ఉంటానని హామీ..

ఈశ్వ‌ర‌య్య అనే అభిమాని తిరుప‌తి నుంచి తిరుమ‌ల కొండ వ‌ర‌కు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి త‌న అభిమానాన్ని చాటుకున్న సంగ‌తి అందరికీ తెలిసిందే. ఈ విష‌యం తెలియ‌గానే చిరంజీవి, ఈశ్వ‌రయ్య, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు.

Chiranjeevi : అభిమానిని స‌త్క‌రించిన చిరంజీవి.. అండగా ఉంటానని హామీ..
Chiranjeevi
Follow us

|

Updated on: Aug 26, 2024 | 7:05 PM

ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య అనే అభిమాని తిరుప‌తి నుంచి తిరుమ‌ల కొండ వ‌ర‌కు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి త‌న అభిమానాన్ని చాటుకున్న సంగ‌తి అందరికీ తెలిసిందే. ఈ విష‌యం తెలియ‌గానే చిరంజీవి, ఈశ్వ‌రయ్య, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. వారిక కుటుంబానికి పట్టు బ‌ట్ట‌లు పెట్టి స‌త్క‌రించటం విశేషం. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని మెగాస్టార్ హామీనిచ్చారు.

ఇది కూడా చదవండి :Vikramarkudu: విక్రమార్కుడు “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

సోమవారం రోజున చిరంజీవి అయ్య‌ప్ప మాల‌ను ధరించారు. ప్ర‌తీ ఏడాది అయ్య‌ప్ప మాల‌ను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాల‌ను ధ‌రించారు. మాల‌ధార‌ణ‌లోనూ ఈశ్వ‌ర‌య్య కుటుంబంతో చిరంజీవి క‌లిసి మాట్లాడారు. సాధార‌ణంగా చిరంజీవి త‌న హార్డ్ కోర్ అభిమానుల‌కు ఎప్పుడూ అండ‌గా నిలుస్తుంటారు. చాలా సంద‌ర్భాల్లో ఇది నిరూప‌ణ అయ్యింది. ఇప్పుడు ఈశ్వ‌ర‌య్య గురించి తెలియ‌గానే మ‌రోసారి మెగాస్టార్ ఆయ‌న్ని ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు.

ఇది కూడా చదవండి : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరో భార్య..

గతంలో ఈశ్వ‌ర‌య్య తిరుప‌తి నుంచి మెగాస్టార్ ఇంటి వ‌ర‌కు సైకిల్ యాత్ర‌ను నిర్వ‌హించారు. అదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజుకు, జనసేన పార్టీ నెగ్గాల‌ని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయ‌టం విశేషం. మెగాస్టార్ స్టార్ మరోసారి తన మంచి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అభిమానిని స‌త్క‌రించిన చిరంజీవి.. అండగా ఉంటానని హామీ..
అభిమానిని స‌త్క‌రించిన చిరంజీవి.. అండగా ఉంటానని హామీ..
కీలక రాశుల అనుకూలత.. ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టే ఛాన్స్..!
కీలక రాశుల అనుకూలత.. ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టే ఛాన్స్..!
రెండేళ్ల క్రితం గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌.. 4 సార్లు వాయిదా..!
రెండేళ్ల క్రితం గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌.. 4 సార్లు వాయిదా..!
ఓటీటీలోకి వచ్చేసిన విలేజ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలోకి వచ్చేసిన విలేజ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
నెట్టింట వైరల్‌గా మారిన ఆప్టికల్ ఇల్యూషన్.. ఇది చాలా సింపుల్ గురూ
నెట్టింట వైరల్‌గా మారిన ఆప్టికల్ ఇల్యూషన్.. ఇది చాలా సింపుల్ గురూ
సెప్టెంబర్ నెలంతా ఆ రాశుల వారికి హ్యాపీ లైఫ్..!
సెప్టెంబర్ నెలంతా ఆ రాశుల వారికి హ్యాపీ లైఫ్..!
కృష్ణుడి గెటప్‌లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
కృష్ణుడి గెటప్‌లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
చంద్రబాబు సర్కార్ అదిరిపోయే ప్లాన్.. 100 డేస్ లక్ష్యాలివే..
చంద్రబాబు సర్కార్ అదిరిపోయే ప్లాన్.. 100 డేస్ లక్ష్యాలివే..
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. దాని విలువ ఎంతో తెలిస్తే
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. దాని విలువ ఎంతో తెలిస్తే
భారత ఆశాకిరణం.. పతకంపై ఆశలను కాళ్లతో తీసుకుని వెళ్తోన్న శీతల్
భారత ఆశాకిరణం.. పతకంపై ఆశలను కాళ్లతో తీసుకుని వెళ్తోన్న శీతల్
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!