AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిరంజీవి, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 230 పైకి పైగా సినిమాల్లో తోపు హీరోయిన్.. 56 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సీనియర్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. చిన్నప్పుడే నాట్యం చేస్తూ.. అమాయకంగా కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. దాదాపు 230కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. కానీ 55 ఏళ్ల వయసూలోనూ స్టిల్ సింగిల్. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: చిరంజీవి, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 230 పైకి పైగా సినిమాల్లో తోపు హీరోయిన్.. 56 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్..
Shobana
Rajitha Chanti
|

Updated on: May 04, 2026 | 10:37 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్. దక్షిణ భారత సినిమా రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో వివిధ భాషలలో దాదాపు 230కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు, రజినీకాంత్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ప్రముఖ నటి పద్మిని అయిన తన మేనత్తతో శోభన ఉన్నప్పుడు, ఆమె తల్లి జయ చక్రవర్తి ఆమెను చూసి, శోభనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పుడు ఆమెకు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది శోభన.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

‘ ఏప్రిల్ 18’ చిత్రంతో అరంగేట్రం చేసిన తర్వాత , ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగింది. 1993లో ఏ.ఎం. ఫాజిల్ దర్శకత్వం వహించిన ‘ మణిచిత్రతాళు’ చిత్రంలో తన నటనకు గాను ఉత్తమ నటిగా ఒక అవార్డు, 2001లో ‘మిత్ర, మై ఫ్రెండ్’ చిత్రంలో తన పాత్రకు గాను మరొక అవార్డు అందుకుంది. చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్న శోభన.. 2020 నుంచి సినిమాలకు దూరంగా ఉండి.. సొంతం భరతనాట్యం శిక్షణ స్కూల్ స్టార్ట్ చేసింది. ఎంతో మందికి తన నాట్య శిక్షణ ఇస్తూ బిజీగా ఉంది. చాలా కాలంగా సినిమాల్లో నటించడం మానేసింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..

ఇటీవలే మోహన్ లాల్ జోడిగా తుడరమ్ సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది శోభన. 2024లో, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా నటించిన కల్కి చిత్రంలో కీలకపాత్ర పోషించింది శోభన. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస పోస్టులు చేస్తుంది శోభన.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..

Follow Us
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర