Shah Rukh Khan: ఆ కారణంతో షారుఖ్‌ సినిమాకు నో చెప్పిన రవీనా టాండన్.. ఈ అమ్మడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

బాలీవుడ్ బాద్‌ షా, స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్ తో నటించే అవకాశం వస్తే చాలా మంది నటీమణులు కళ్లు మూసుకుని అంగీకరిస్తారు. షారుక్ హవా అలాంటిది. అయితే నటి రవీనా టాండన్ మాత్రం షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించేందుకు నో చెప్పింది.

Shah Rukh Khan: ఆ కారణంతో షారుఖ్‌ సినిమాకు నో చెప్పిన రవీనా టాండన్.. ఈ అమ్మడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే
Raveena Tandon, Shah Rukh Khan
Follow us

|

Updated on: Aug 11, 2024 | 7:58 AM

బాలీవుడ్ బాద్‌ షా, స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్ తో నటించే అవకాశం వస్తే చాలా మంది నటీమణులు కళ్లు మూసుకుని అంగీకరిస్తారు. షారుక్ హవా అలాంటిది. అయితే నటి రవీనా టాండన్ మాత్రం షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించేందుకు నో చెప్పింది. అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు గతంలో. ఇటీవల రవీనా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు. షారుఖ్ ఖాన్, రవీనా టాండన్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. కానీ రవీనా టాండన్ ఏమాత్రం ఒక సినిమాలో షారుఖ్ ఖాన్ తో నటించేందుకు నో చెప్పింది. అది ఏ సినిమా అన్నది రవీనా టాండన్ వెల్లడించలేదు. అయితే ఏం జరిగిందో వివరించింది ఆ సినిమా కథ రవీనా టాండన్‌కి నచ్చింది. సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే సమస్యంతా దుస్తులతోనే వచ్చింది అవును, రవీనా టాండన్ తనకు సరిపోని కాస్ట్యూమ్ వేసుకోమని చెప్పడంతో షారుఖ్ సినిమా నుంచి తప్పుకుంది. ‘ఆ దుస్తులు చాలా తేడాగా అనిపించాయి. ఇవి కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయనిపించింది. దీంతో సారీ, నేను చేయలేనని మొహమాటం లేకుండా చెప్పేశాను’ అని చెప్పుకొచ్చింది రవీనా.

ఆ తర్వాత తన సమస్యను షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి చెప్పింది. షారుక్‌కి కూడా సమస్య అర్థమైంది. అందుకే రవీనా టాండన్ షారుఖ్‌ను జెంటిల్‌మెన్ అని పిలిచింది. 1995లో జమానా దివాన సినిమాలో షారుఖ్, రవీనా టాండన్ కలిసి నటించారు. వీరిద్దర మొత్తంగా నాలుగు సినిమాలు కలిసిచేశారు. అయితే, తాను ఓ మూవీ తిరస్కరించానని తాజాగా వెల్లడించిన రవీనా. ఆఈ మూవీ ఏదో వివరాలు మత్రం చెప్పలేదు. అలాగే, ఇతర కారణాల వల్ల, రవీనా టాండన్ షారుఖ్‌తో సినిమాను తిరస్కరించింది. 1993లో షారుఖ్ ఖాన్ సినిమా ‘దార్’ విడుదలైంది. ఆ చిత్రానికి యష్ చోప్రా దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో నటించేందుకు రవీనా టాండన్‌కు ఆఫర్ వచ్చింది. అయితే ఇందులోని కొన్ని సన్నివేశాలు తనకు సరిగా అనిపించకపోవడంతో ఆ ఆఫర్‌ను రవీనా టాండన్ తిరస్కరించింది. ఆ తర్వాత జూహీ చావ్లా ఆ పాత్రను పోషించింది.

ఇవి కూడా చదవండి

మూవీ ప్రమోషన్లలో రవీనా టాండన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ కారణంతో షారుఖ్‌ సినిమాకు నో చెప్పిన రవీనా టాండన్
ఆ కారణంతో షారుఖ్‌ సినిమాకు నో చెప్పిన రవీనా టాండన్
మహారాష్ట్రలో ఆ ఇరునేతల మధ్య విభేదాలు.. అర్థరాత్రి ఉద్రిక్తత..
మహారాష్ట్రలో ఆ ఇరునేతల మధ్య విభేదాలు.. అర్థరాత్రి ఉద్రిక్తత..
తెలంగాణ సీపీగెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
తెలంగాణ సీపీగెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
Team India:ఇకపై టెస్ట్ జట్టులో కనిపించని ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు
Team India:ఇకపై టెస్ట్ జట్టులో కనిపించని ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు
నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. అవాల ఉపయోగం తెలిస్తే షాకవుతారు!
నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. అవాల ఉపయోగం తెలిస్తే షాకవుతారు!
సమంతతో ఉన్న ఫోటోను పదిలంగా దాచుకున్న నాగ చైతన్య..
సమంతతో ఉన్న ఫోటోను పదిలంగా దాచుకున్న నాగ చైతన్య..
వర్షాకాలంలో ఆ సమస్యల.. వేపతో ఇలా చేస్తే చాలు.. అన్ని దూరం..
వర్షాకాలంలో ఆ సమస్యల.. వేపతో ఇలా చేస్తే చాలు.. అన్ని దూరం..
ఎల్‌ఐసీలో అన్‌క్లెయిమ్ చేయని మొత్తాన్ని ఎలా చెక్ చేయాలి?
ఎల్‌ఐసీలో అన్‌క్లెయిమ్ చేయని మొత్తాన్ని ఎలా చెక్ చేయాలి?
ఫుల్‌ స్పీడులో దూసుకెళ్తున్న హైడ్రా.. అక్రమ కట్టడాలపై పంజా
ఫుల్‌ స్పీడులో దూసుకెళ్తున్న హైడ్రా.. అక్రమ కట్టడాలపై పంజా
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..ఉచిత నైపుణ్య శిక్షణతోపాటు జాబ్‌ కూడా!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..ఉచిత నైపుణ్య శిక్షణతోపాటు జాబ్‌ కూడా!
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..