Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 9 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం.. కేవలం నీళ్లు మాత్రమే తాగుతా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

చాల మంది పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఉపవాసం పాటిస్తుంటారు. మరికొందరు వారంలో ఒకరోజైనా ఉపవాసం ఉంటారు. అయితే క్రేజీ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్. ఏకధాటిగా 9 రోజుల పాటు ఏమీ తినకుండా ఉంటుందట. కేవలం నీళ్లతోనే కడుపు నింపుకుంటుందట.

Tollywood: 9 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం.. కేవలం నీళ్లు మాత్రమే తాగుతా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
Bollywood Actress
Basha Shek
|

Updated on: Jul 07, 2025 | 5:42 AM

Share

బరువు తగ్గించుకోవడంలో భాగంగా చాలా మంది ఉపవాసం పాటిస్తుంటారు. కొన్ని గంటల పాటు నోరు కట్టేసుకుని ఉంటారు. ముఖ్యంగా సినిమా తారల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. స్లిమ్ గా, నాజుకూగా కనిపించేందుకు కచ్చితంగా డైట్ పాటిస్తుంటారు. అలాగే కఠినమైన వర్కౌట్లు కూడా చేస్తుంటారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం నెక్ట్స్ లెవల్. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకధాటిగా తొమ్మిది రోజులు ఏమీ తినకుండా ఉంటుందట. కేవలం నీళ్లతోనే కడుపు నింపుకొంటుందట. అయితే ఏడాదిలో కేవలం రెండు సార్లు మాత్రమే ఇలా చేస్తుందట. ఈ విషయాన్ని ఆమెనే ఇటీవల స్వయంగా వెల్లడించింది. ఇంతకి కఠినమైన్ ఉపవాసం పాటిస్తోన్న ఆ హీరోయిన్ ఎవరునుకుంటున్నారా? తను మరెవరో కాదు బ్యూటీ నర్గీస్‌ ఫక్రి. పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ నటించిందని తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన నర్గీస్ ఫక్రి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే తన డైట్ సీక్రెట్స్ గురించి కూడా వెల్లడించింది.

దయచేసి ఎవరూ నా సలహాను పాటించొద్దు..

‘ నేను తొమ్మిది రోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇలా 9 రోజులు పూర్తయ్యే సరికి ముఖం చాలా వికృతంగా మారుతుంది. కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఫేస్ లో మాత్రం కాస్త గ్లో కనిపిస్తుంటుంది. అయితే ఇది పాటించమని నేనెవరికీ సలహా ఇవ్వను . ఉదాహరణకు మంచి నిద్ర కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. నేనైతే రోజూ ఎనిమిది గంటలు నిద్రపోతాను. అలాగే తరచూ నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్‌, మినరల్స్‌ తదతర మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను’ అని నర్గీస్ ఫక్రి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

నర్గీస్ ఫక్రి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

2011లో రాక్ స్టార్ సినిమాతో నర్గీస్ ఫక్రి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మే తేరా హీరో, హౌస్‌ఫుల్‌ 3, టొర్బాజ్‌, అజర్‌, మద్రాస్‌ కేఫ్‌, అమవాస్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. ఇటీవల హౌస్‌ఫుల్‌ 5 సినిమాలోనూ తళుక్కుమందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్
రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్
చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..
చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..
ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు
ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు
మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు..
మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు..
మెంటల్‌ స్ట్రెస్‌తో మెదడుకి చేటు.. చికిత్స చేసే పంచతంత్రాలు ఇవే!
మెంటల్‌ స్ట్రెస్‌తో మెదడుకి చేటు.. చికిత్స చేసే పంచతంత్రాలు ఇవే!
ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తున్నారా? ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి..
ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తున్నారా? ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి..
సంచి తెచ్చి రోడ్డుపై పడేశారు. ఓపెన్ చేసి చూస్తే..
సంచి తెచ్చి రోడ్డుపై పడేశారు. ఓపెన్ చేసి చూస్తే..
Viral Video: నీటిలో మొసలిని రాకెట్‌ స్పీడ్‌తో వేటాడిన చిరుత...
Viral Video: నీటిలో మొసలిని రాకెట్‌ స్పీడ్‌తో వేటాడిన చిరుత...
Andhra Pradesh: తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మారిన సీఎం...
Andhra Pradesh: తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మారిన సీఎం...
14 ఏళ్లకే హీరోయిన్.. 36 ఏళ్లకే గుండె జబ్బుతో మరణం..
14 ఏళ్లకే హీరోయిన్.. 36 ఏళ్లకే గుండె జబ్బుతో మరణం..