AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ రాణించాలంటే బాయ్‌ ఫ్రెండైనా ఉండాలి.. లేదంటే బ్యాగ్రౌండ్ అయినా ఉండాలి.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి అనేక రూమర్స్ రావడం సర్వసాధారణం. ముఖ్యంగా తారల ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం గురించి అనేక విషయాలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంటాయి. ఇండస్ట్రీలోని చాలా మంది తారలు పెళ్లి, విడాకులు తీసుకుని ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ ఒంటరిగా ఉండిపోయారు.

ఇక్కడ రాణించాలంటే బాయ్‌ ఫ్రెండైనా ఉండాలి.. లేదంటే బ్యాగ్రౌండ్ అయినా ఉండాలి.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 19, 2025 | 9:13 AM

Share

టాలీవుడ్ లో తక్కువ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన నటించింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకున్న తారలలో ఆమె ఒకరు. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు హిందీలో వరుస సినిమాలతో అలరిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 50 సంవత్సరాలు. అయినప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఆంటీ రోల్స్ అస్సలు చేయను.. హీరోయిన్ గానే నటిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే ఇండస్ట్రీలో రాణించాలంటే.. బాయ్‌ ఫ్రెండైనా ఉండాలి..బ్యాగ్రౌండ్‌ ఐనా ఉండాలి అంటుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఈ స్టార్ హీరో అమ్రీష్ పురి మనవడా..! బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడుగా

ఆమె మరెవరో కాదుఅమిషా పటేల్. ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఘన విజయం సాధించడంతోపాటు అమీషాకు తెలుగులో పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు జోడిగా నాని చిత్రంలోనూ మెరిసింది. అంతేకాకుండా ఎన్టీఆర్ సరసన నటించింది. తెలుగుతోపాటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంది. కానీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసినప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ఇవి కూడా చదవండి

ఫస్ట్ నైట్‌ను వీడియో తీసుకున్న భర్త.. కట్ చేస్తే ట్విస్ట్.. అప్పుడే అసలు సినిమా మొదలు.. ఎక్కడ చూడొచ్చంటే

దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  తాను టాప్ హీరోయిన్ అవ్వకపోవడానికి కారణం చెప్పింది. తన మనస్తత్వం కారణంగా తనను ఎక్కువ మంది ముఖ్యంగా సినిమా ప్రరిశ్రమవాళ్లు ఇష్టపడరు అని తెలిపింది. ఇండస్ట్రీలో రాణించాలంటే పెద్ద వారిని ఇంప్రస్ చేయాలి. నాకు దురలవాట్లు లేవు. మందు తాగను, సిగిరెట్‌ త్రాగను లేదా పని కావాలని కాకాపట్టను దాంతో నాకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయినా సరే నేను లొంగిపోను. నాకు వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో సన్నిహితుడో, బాయ్ ఫ్రెండో లేనప్పుడు ఒంటరిగా అందులో ఇమడడం చాలా కష్టం.

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు లవర్‌గా రామ్ చరణ్‌కు తల్లిగా.. ఈ హీరోయిన్ రూటే సపరేటు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Nag Ashwin: అంతా తెలిసే చేస్తున్నా.. నాగ్ అశ్విన్ సీరియస్..!
Nag Ashwin: అంతా తెలిసే చేస్తున్నా.. నాగ్ అశ్విన్ సీరియస్..!
'ఓ.! సుకుమారి' మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది: ఐశ్వర్యా రాజేష్
'ఓ.! సుకుమారి' మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది: ఐశ్వర్యా రాజేష్
అలర్ట్!డ్రైవింగ్ లైసెన్స్,ఆర్‌సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
అలర్ట్!డ్రైవింగ్ లైసెన్స్,ఆర్‌సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
చిప్స్, మొబైల్స్ తయారీకి మోదీ సర్కార్ భారీ నజరానా!
చిప్స్, మొబైల్స్ తయారీకి మోదీ సర్కార్ భారీ నజరానా!
1600, 140 సిరీస్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయా?ఎవరు చేస్తారు?
1600, 140 సిరీస్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయా?ఎవరు చేస్తారు?
పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్‌ చూసి షాక్‌
పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్‌ చూసి షాక్‌
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
500 ప్రభుత్వ డాక్టర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్..
500 ప్రభుత్వ డాక్టర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్..
కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!
కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!
పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!
పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!