ఫస్ట్ నైట్‌ను వీడియో తీసుకున్న భర్త.. కట్ చేస్తే ట్విస్ట్.. అప్పుడే అసలు సినిమా మొదలు.. ఎక్కడ చూడొచ్చంటే
థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు.

ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైనర్ దొరుకుతుంది. థియేటర్స్ లో కొత్త సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే ఓటీటీల్లో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి మన ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎన్నో రకాల సినిమాలు ఆకట్టుకుంటూ ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమా కామెడీ కంటెంట్ తో తెరకెక్కింది. ప్రేక్షకులు ఈ సినిమా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోకి ఓ వింత ఫాంటసీ ఉంటుంది. దాంతో తను ఊహించని పరిణామాలు ఎదుర్కొంటాడు.
మనుషుల్నిపీక్కుతిండం ఏంట్రా బాబు..! ఒకే సినిమాలో ఆరు స్టోరీలు.. దైర్యమున్నోళ్లే చూడండి
ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమా కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది. హీరో ఓ కంపెనీలో ఎండీగా పనిచేస్తుంటాడు. అతని లైఫ్ చాలా సింపుల్ గా సాగుతూ ఉంటుంది. ఊహించని విధంగా ఓ తప్పు చేస్తాడు. చేసిన తప్పును కవర్ చేయడానికి అతను ఎన్నో తప్పులు చేసుకుంటూ పోతాడు.. దాంతో చిక్కుల్లో పడతాడు. హీరోకు మొదటి రాత్రిని వీడియో తీసుకోవాలి అని ఫాంటసీ ఉంటుంది. తన ఫస్ట్ నైట్ ను వీడియో తీసుకుంటాడు. ఆ మొబైల్ మిస్ అవుతుంది.
ఆరుగురు పిల్లల తండ్రితో ఎఫైర్.. పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్
దాంతో అసలు సినిమా మొదలవుతుంది. ఊహించని ట్విస్ట్ లు, షాకుల మీద షాకులు, క్లైమాక్స్ లో ట్విస్ట్ లు అదిరిపోతాయి. సినిమా మొత్తం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే సీన్ సీన్ కు ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుంటారు. మాక్స్ ఊహించని ట్విస్ట్‌లతో ముగుస్తుంది. ఇంతకూ ఆ సినిమా పేరు నునక్కుజి. మలయాళంలో తెరకెక్కిన సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మలయాళం మూవీ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ZEE5 ఓటీటీలో అందుబాటులో ఉంది. బాసిల్ జోసెఫ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
13 ఏళ్లకు హీరోయిన్.. 19ఏళ్లకే కనబడకుండాపోయింది.. ఇప్పుడు సినిమాలు మానేసి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








