AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరకం చూపించిన దర్శకుడు.. 7సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందంటున్న నటి..

తమిళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన విజయలక్ష్మి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న బాధల గురించి మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేసింది. ఓ దర్శకుడు ప్రేమ, పెళ్లి అని తనకు "నాకు నరకం అంటే ఏమిటో చూపించారు" అంటూ ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.

నరకం చూపించిన దర్శకుడు.. 7సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందంటున్న నటి..
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2025 | 12:14 PM

Share

విజయ లక్ష్మీ..! ఒకప్పుడు ఫేమస్ యాక్టరస్‌.. తన అందంతో.. అభినయంతో అందర్నీ ఆకట్టుకున్న నటి ఆమె. తమిళ్‌తో పాటు.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ అందాల భామ. సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్ కూడా చేస్తూ.. ఇప్పటికీ అందర్నీ అలరిస్తుంది. అలాంటి ఈ స్టార్ .. తాను మోసపోయానంటూ రోడ్డుకెక్కారు. నటుడు, దర్శకుడు, రాజకీయనాయకుడు అయిన ఓ ప్రబుద్ధుడు తనను లైగింకంగా వాడుకున్నారంటూ.. ఏకంగా ఏడు సార్లు తనకు అబార్షన్ చేయించాడంటూ.. ఆరోపిస్తూ.. సూసైడ్ అటెంప్ట్ చేసి వార్తల్లో నిలిచింది. తన కామెంట్స్ తో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియాలో సంచలనంగా మారారు. ఇక అసలు విషయం ఏంటంటే..!

ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్‌గా కమిట్‌మెంట్‌ అడుగుతున్నారు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

నామ్ తమిళర్‌ కట్చి పార్టీ అధినేత, నటుడు, దర్శకుడు అయిన సీమాన్‌ పై తాజాగా తీవ్ర ఆరోపణలు చేస్తూ.. మరో సారి మీడియా ముందుకు వచ్చారు నటి విజయలక్ష్మీ. గతంలో ఆయనపైనే చేసిన ఆరోపణలకు తోడుగా.. ఈ సారి మరింత పదునుగా.. సీమాన్ పై విరుచుకుపడ్డారు. తమిళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన విజయలక్ష్మి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న బాధలను గురించి ఆవేదన వ్యక్తం చేసింది. “నాకు నరకం అంటే ఏమిటో చూపించారు” అంటూ ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ఏడు సార్లు గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యారు విజయలక్ష్మీ.

ఇవి కూడా చదవండి

ఇద్దరు స్టార్ హీరోలు.. పెద్ద హీరోయిన్.. రూ.200కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే భారీ డిజాస్టర్

సీమాన్ పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, తనను మానసికంగా, శారీరకంగా లొంగదీసుకున్నాడని విజయలక్ష్మి ఆరోపణలు చేశారు. ఈ మోసం వల్ల ఆమె ఏడు సార్లు గర్భస్రావం (అబార్షన్) చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. “అప్పటి నుంచి నాకు నరకం ఏమిటో చూపించడం మొదలుపెట్టాడు. దాదాపు ఏడు సార్లు గర్భస్రావం చేయించుకోమని బలవంతం చేశాడు” అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. 2011లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి సీమాన్‌పై లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపులు చేసినట్లు ఆరోపణలు చేసింది. ఈ కేసులో సీమాన్ నుంచి ఆమె పెద్ద మొత్తంలో డబ్బు కూడా అందిందని వార్తలు వచ్చాయి. మానసిక ఒత్తిడి, బెదిరింపుల కారణంగా ఆమె తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నప్పటికీ, ఇప్పటికీ కోలీవుడ్ లో దీని గురుంచి చర్చించుకుంటున్నారు.

బాబోయ్.. బీభత్సం..! రవితేజ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! ఈ దెబ్బతో హీరోయిన్స్ అవుట్

Vijayalakshmi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే