AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay TVK- Trisha: ఎన్నికల్లో విజయ్ భారీ విజయం.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా సంచలన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి విజయ్ విక్టరీపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

Vijay TVK- Trisha: ఎన్నికల్లో విజయ్ భారీ విజయం.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్..
Vijay TVK, Trisha, Bandla Ganesh, Divvala Madhuri
Basha Shek
|

Updated on: May 04, 2026 | 3:33 PM

Share

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితం వచ్చింది. కింగ్ మేకర్ అవుతాడనుకున్న విజయ్ ఇప్పుడు ఏకంగా కింగ్ అయ్యాడు. ఆయన నేతృత్వంలోని టీవీకే పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్లిపోతోంది. ఇప్పటికే 110+ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న టీవీకే అధికారం చేపట్టడం ఖాయం అనిపిస్తోంది. ఇదేక్రమంలో విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఇక లాంఛనమే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయ్ ఘన విజయంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్.. ఇలా అన్ని రకాల ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి విజయ్ గెలుపును త్రిషతో ముడిపెడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ‘త్రిష కోరికతో పాటు టీవీకే విజయ్ గెలవాలన్న నా కోరిక కూడా నెరవేరింది. వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు. వ్యక్తిగత జీవితంతో రాజకీయాలు ముడిపడి ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు రాజకీయాలు చేయలేరు. కంగ్రాట్యులేషన్స్ విజయ్ గారు’ అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది దివ్వెల మాధురి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

అంతకు ముందు బండ్ల గణేష్ కూడా ఇలాగే త్రిషను ట్యాగ్ చేస్తూ ‘ ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది… కంగ్రాట్స్ త్రిష ’ అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి విజయ్ గెలుపుతో త్రిష పేరు కూడా ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది. కాగా విజయ్ తో త్రిష రిలేషన్ లో ఉందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ కలిసి పెళ్లి వేడుకకు హాజరు కావడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఇక యాధృచ్ఛికంగా ఇవాళ త్రిష పుట్టిన రోజు కావడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి కావడం, అందులోనూ విజయ్ ఘన విజయం సాధించడంతో త్రిష పేరు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటోంది.

ఇవి కూడా చదవండి
Divvala Madhuri Insta Story

Divvala Madhuri Insta Story

హీరో నాని ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కిచెన్‌లో బొద్దింకల బెడదతో విసిగిపోయారా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
కిచెన్‌లో బొద్దింకల బెడదతో విసిగిపోయారా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
ఆ సర్కార్‌ బడిలో పదో తరగతి పాసైన ఒకే ఒక్కడు.. టీచర్ల సంబరాలు!
ఆ సర్కార్‌ బడిలో పదో తరగతి పాసైన ఒకే ఒక్కడు.. టీచర్ల సంబరాలు!
విజయ్ గెలుపు.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్
విజయ్ గెలుపు.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్
ఖర్చులు కంట్రోల్‌‌లో లేకపోతే కష్టమే! ఈ రాశుల వారు జాగ్రత్త..
ఖర్చులు కంట్రోల్‌‌లో లేకపోతే కష్టమే! ఈ రాశుల వారు జాగ్రత్త..
విజయ్ మాస్టర్ ఎంట్రీ.. బెంగాల్‌లో బీజేపీ స్ట్రాటజీ..
విజయ్ మాస్టర్ ఎంట్రీ.. బెంగాల్‌లో బీజేపీ స్ట్రాటజీ..
బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ కావాలా?హోల్‌సేల్ ధరలకే నచ్చిన బహుమతులు
బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ కావాలా?హోల్‌సేల్ ధరలకే నచ్చిన బహుమతులు
ఇకపై 'గర్ల్‌ఫ్రెండ్స్'కు నో ఎంట్రీ.. షాకిచ్చిన బీసీసీఐ..!
ఇకపై 'గర్ల్‌ఫ్రెండ్స్'కు నో ఎంట్రీ.. షాకిచ్చిన బీసీసీఐ..!
మీ PPF డబ్బులు జమ చేయడం మర్చిపోయారా? డియాక్టివేట్‌ అయ్యిందా?
మీ PPF డబ్బులు జమ చేయడం మర్చిపోయారా? డియాక్టివేట్‌ అయ్యిందా?
మీతి బూందీ చేసి హనుమాన్‎కు నైవేద్యం పెడితే మీ జీవితం మారిపోతోంది
మీతి బూందీ చేసి హనుమాన్‎కు నైవేద్యం పెడితే మీ జీవితం మారిపోతోంది
మామిడి పండు రుచితో రవ్వ లడ్డును ఇలా కొత్తగా ట్రై చేయండి! ఆ మజానే
మామిడి పండు రుచితో రవ్వ లడ్డును ఇలా కొత్తగా ట్రై చేయండి! ఆ మజానే