Ashu Reddy: ఖరీదైన కారు కొన్న అషు రెడ్డి.. వేణు స్వామితో ప్రత్యేక పూజలు.. వీడియో చూశారా?

డబ్‌ స్మాష్‌ వీడియోలతో సూపర్‌ క్రేజ్‌ అందుకున్న అషూరెడ్డి ఆ తర్వాత బిగ్‌ బాస్‌ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 లో అడుగుపెట్టిన ఈ అందాల తార తన ఆటతీరుతో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అయితే వీటన్నిటికంటే సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్‌ వర్మ ఇంటర్వ్యూ అషూ రెడ్డిని హాట్ టాపిక్ గా మార్చేసింది.

Ashu Reddy: ఖరీదైన కారు కొన్న అషు రెడ్డి.. వేణు స్వామితో ప్రత్యేక పూజలు.. వీడియో చూశారా?
Ashu Reddy
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2023 | 11:07 AM

అషు రెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియా ద్వారా క్రేజ్‌ తెచ్చుకున్న సెలబ్రిటీల్లో ఈ ముద్దుగుమ్మ ముందుంటుంది. డబ్‌ స్మాష్‌ వీడియోలతో సూపర్‌ క్రేజ్‌ అందుకున్న అషు రెడ్డి ఆ తర్వాత బిగ్‌ బాస్‌ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 లో అడుగుపెట్టిన ఈ అందాల తార తన ఆటతీరుతో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అయితే వీటన్నిటికంటే సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్‌ వర్మ ఇంటర్వ్యూ అషు రెడ్డిని హాట్ టాపిక్ గా మార్చేసింది.దీనిపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోష్‌తోనూ బిజీగా ఉంటోన్న అషు రెడ్డి మరో కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేసింది. సుమారు రూ. 70 లక్షలు వెచ్చింది లగ్జరీ రేంజ్ రోవర్‌ను తన గ్యారేజ్‌లోకి తెచ్చుకుంది. ఇక సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన వేణు స్వామితో తన కారుకు ప్రత్యేక పూజలు చేయించింది అషూ రెడ్డి. ఈ సందర్భంగా స్వామి దీవెనలు కూడా అందుకుంది. అషు రెడ్డి ఇంట్లోనే కొత్త కారు రేంజ్ రోవర్‌రు వేణుగోపాల స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ‘మనల్ని అనుసరించే వాళ్లు మన సలహాలని పాటిస్తూ ముందుకు వెళ్లే వాళ్లని చూస్తే ఆ ఆనందం’ అంటూ ఈ వీడియోను నెట్టింట షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే ఎప్పుడూ నెటిజన్ల చేతిలో ట్రోలింగ్‌ కు గురయ్యే అషూ రెడ్డి ఈసారి ముందు జాగ్రత్త పడింది. ఈ పోస్టుకు నెగెటివ్ కామెంట్స్‌ కు చెక్‌ పెడుతూ కామెంట్‌ సెక్షన్‌ ను క్లోజ్‌ చేసేసింది.

అషు రెడ్డి ఇలా లగ్జరీ కార్డు కొనడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలోనూ పలు ఖరీదైన కార్లను కొనుగోలు చేసింది. అలాగే తన తండ్రికి కూడా ఓ లగ్జరీ కారును కూడా కొని అంకితమిచ్చింది. ఇక బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత చల్ మోహన్ రంగ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, పోకస్ తదితర సినిమాల్లో కనిపించింది అషు రెడ్డి. అయితే ఈ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. అయితే టీవీ షోస్‌తో మాత్రం ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తోంది అషూ. ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ సొగసరికి ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా ఈ బ్యూటీ షేర్ చేసే గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్ పొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో..

అషూ రెడ్డి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!