AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఆ స్టార్ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..! మరోసారి ప్రేమలో పడిందా..?

తమిళ్‌లోనూ తన సత్తా చాటింది. ఏ మాయచేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సామ్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే సమంత అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. చాలా కాలం ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Samantha: ఆ స్టార్ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..! మరోసారి ప్రేమలో పడిందా..?
Samantha
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2024 | 1:03 PM

Share

స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలిన సమంత.. తమిళ్‌లోనూ తన సత్తా చాటింది. ఏ మాయచేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సామ్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే సమంత అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. చాలా కాలం ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఈ ఇద్దరూ విడిపోతున్నాం అని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. ఆతర్వాత సమంత మాయోసైటిస్ వ్యాధిని బారినపడింది. దాంతో ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. ఇక ఇప్పుడు మెంటల్‌గా, శారీరకంగా స్ట్రాంగ్‌గా అయ్యేందుకు ఏడాది పాటు సినిమాలకు దూరం అయ్యింది.

ఇది కూడా చదవండి : Venu Swamy: ఇక పై సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పను.. వీడియో వదిలిన వేణు స్వామి

త్వరలోనే సమంత తిరిగి సినిమాలతో బిజీగాకానుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. హిందీలో వెబ్ సిరీస్‌లు చేస్తోంది. ఇప్పటికే హిందీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ చేసింది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సమంత మాజీ భర్త నాగ చైతన్య రీసెంట్‌గా శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. చైతూ, శోభితాను ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి పడింది సమంత పై పడింది.

ఇది కూడా చదవండి :Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

అయితే సామ్ గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సామ్ ఓ డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉందంటూ ఓ రూమర్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. బాలీవుడ్ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో సామ్ డేటింగ్‌లో ఉంది అంటూ రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. రాజ్ డీకే నిర్మించిన ఫ్యామిలీ మాన్ 2లో సామ్ నటించింది. ఇప్పుడు సమంతతో మరో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు రాజ్ డీకే. ఈ నేపథ్యంలో రాజ్‌తో సమంత డేటింగ్‌లో ఉందంటూ ఓ పుకారు ఇప్పుడు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. రెండు వెబ్‌ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటివి వస్తున్నాయంటూ సామ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లైంది. ఆయన ఇప్పుడు తన భార్యతో విడిపోయే ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?