AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటి సీన్‌లో నటించను అని చెప్పా.. స్టార్ హీరో నన్ను నోటికొచ్చినట్టు తిట్టాడు: తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాంటి సీన్‌లో నటించను అని చెప్పా..  స్టార్ హీరో నన్ను నోటికొచ్చినట్టు తిట్టాడు: తమన్నా
Tamannaah Bhatia
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2025 | 8:17 AM

Share

అభిమానులంతా ముద్దగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకునే తమన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ నటిస్తూ యమా బిజీగా గడిపేస్తుంది. కేవలం నటిగానే కాదు స్పెషల్ సాంగ్స్ ల్లోనూ ఊపేస్తోంది ఈ వయ్యారి. నిజం చెప్పాలంటే సినిమాలతో పోల్చుకుంటే.. స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం తమన్నా సినిమాల స్పీడ్ తగ్గించింది. అడపాదడపా సినిమాలు చేసి మెప్పిస్తుంది. తెలుగులో మొనీమధ్య ఓదెలు 2 సినిమా చేసింది.. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఓ స్టార్ హీరో తనను అవమానించాడని, నోటికొచ్చినట్టు మాట్లాడాడని తెలిపింది.. ఓ సీన్ లో నటించాను అని చెప్పినందుకు ఓ స్టార్ హీరో తన పైకోప్పడ్డాడని.. ఆ తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పాడని తెలిపింది. తమన్నా మాట్లాడుతూ.. మిమ్మల్ని ఎవరైనా అవమానించేలా మాట్లాడితే మీరు దాన్ని అవమానంగా ఫీల్ అవ్వకూడదు. నేను ఓ సందర్భంలో ఓ స్టార్ హీరో చేతిలో తిట్లు తిన్నాను.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఓ సందర్భంలో నేను ఓ సీన్ లో నటించను అని చెప్పా .. అది ఓ స్టార్ హీరోకు నచ్చలేదు. దాంతో అందరి ముందు గట్టిగా అరిచేశాడు. హీరోయిన్ ను మార్చేయండి అంటూ సీరియస్ అయ్యాడు. మరుసటి రోజే క్షమాపణ చెప్పాడని చెప్పుకొచ్చింది తమన్నా.. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరు అనేది చెప్పలేదు తమన్నా.. ఇప్పుడు ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..