Sai Pallavi: మొటిమల కోసం సాయి పల్లవి ట్రీట్మెంట్ తీసుకుందా..? అసలు మ్యాటర్ చెప్పిన నేచురల్ బ్యూటీ

మలయాళంలో ప్రేమమ్ సినిమాతో పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుతుంది. అలాగే తెలుగులోకి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఫిదా సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఫిదా సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయింది

Sai Pallavi: మొటిమల కోసం సాయి పల్లవి ట్రీట్మెంట్ తీసుకుందా..? అసలు మ్యాటర్ చెప్పిన నేచురల్ బ్యూటీ
Sai Pallavi
Follow us

|

Updated on: May 01, 2024 | 3:08 PM

సాయి పల్లవి.. అందానికి అనుకువకు పెటింది పేరు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సాయి పల్లవి తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుతుంది. అలాగే తెలుగులోకి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఫిదా సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఫిదా సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. నేచురల్ బ్యూటీగా, లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన సహజ నటనతో పాటు మేకప్ లేకుండా నేచురల్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.

అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే అనే పాట లానే సాయి పల్లవిని మోటిమలే అందం. తాజాగా సాయి పలవి తన అందం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సాయి పల్లవి సోషల్ మీడియాలో కనిపించేది తక్కువే. కానీ అప్పుడప్పుడూ .. తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.

తనకు సినిమాల్లో అవకాశాలు రావడానికి ఒకవిధంగా మొటిమలే కారణం అని పలు ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది. ప్రేమమ్ సినిమా సమయంలో సాయి పల్లవి మొఖం పై చాలా మొటిమలు ఉన్నాయి. ఆతర్వాత సినిమాల్లోనూ ఆ మొటిమలు కనిపించాయి. సాయి పల్లవి మేకప్ లేకుండా చాలా నేచురల్ గా కనిపిస్తుంది. ఆతర్వాత ఇప్పుడు సాయి పల్లవి మొటిమలు తగ్గిపోయాయి. ఇప్పుడు అవి కనిపించడంలేదు. మొటిమలు తగ్గిపోవడానికి ఏదైనా ట్రీట్మెంట్, లేదా సర్జరీ చేయించుకున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది సాయి పల్లవి. టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు చాలా కామన్.. ఆతర్వాత అవే మాయమైపోతుంటాయి అని చెప్పుకొచ్చింది. అలాగే ఒత్తైన జుట్టు గురించి మాట్లాడుతూ.. నేను ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ తింటాను అని చెప్పుకొచ్చింది. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. తండేల్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో నాగా చైతన్య హీరోగా నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు