Keerthy Suresh: పెళ్లి చేసుకోబోతున్న కీర్తి సురేష్.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మహానటి ? ..

|

Nov 28, 2022 | 9:38 PM

ఇటీవల హీరోయిన్ల పెళ్లిపై సోషల్‌ మీడియాలో గాసిప్‌లు, పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. ఎక్కడో దొరికిన సమాచారం తీసుకుని నెట్టింటే పెళ్లి బాజాలు మోగిస్తున్నాయి. తాజాగా సౌతిండియన్‌ క్రేజీ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌పై మళ్లీ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి.

1 / 7

2 / 7
ఇప్పుడు మళ్లీ కీర్తి పెళ్లి వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. త్వరలోనే ఈ సొగసరి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు, ఆమె తల్లిదండ్రులు కూడా వరుడిని కూడా చూసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

3 / 7
కీర్తి కూడా పెళ్లికి అంగీకరించినట్లు, దీంతో నటనకు గుడ్‌ బై చెప్పనున్నట్లు టాక్‌ వినిపిసిస్తోంది. అయితే వివాహానంతరం కీర్తీ సురేష్‌ నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.

4 / 7
అయితే దీనిపై కీర్తి కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కాగా గతంలో మహానటి పెళ్లిపై పలు రూమర్లు వచ్చాయి.

5 / 7
సౌత్‌ ఇండియన్‌ రాక్‌స్టార్‌ అనిరుధ్‌తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరూ పెళ్లికూడా చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే కీర్తి తల్లిదండ్రులు వాటిని కొట్టి పడేశారు.

6 / 7
మరోవైపు సర్కారువారి పాట సినిమా హిట్‌తో జెట్‌స్పీడ్‌లో దూసుకెళుతోంది కీర్తి. ఆ మధ్యలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి వాశి అనే చిత్రంలో ఈ బ్యూటీక్వీన్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

7 / 7