పెళ్ళైన వ్యక్తితో ఆ యవ్వారం.. పిచ్చి కొట్టుడుకొట్టేవాడంటూ టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన
ఇండస్ట్రీలో చాలా మంది లవ్ ఎఫైర్స్ నడిపిస్తూ ఉంటారు.స్టార్ హీరో హీరోయిన్స్ ప్రేమాయణాలు నిత్యం వార్తల్లో చూస్తే ఉన్నాం.. కొంతమంది పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. మరికొంతమంది బ్రేకప్, విడాకులు అంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇటీవలే స్టార్ హీరో జయం రవి తన భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.

సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేది కొత్త కాదు. ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల ఎఫైర్లు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఆ హీరో ఈ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ హీరోయిన్ ఈ బిజినెస్ మెన్ తో యవ్వారం నడుపుతుందని గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది ముగ్గురు నలుగురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ మాత్రం పెళ్ళైన వారితోనూ ఎఫైర్స్ పెట్టుకొని కెరీర్ నాశనం చేసుకున్నారు కూడా.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా పెళ్లైన వ్యక్తితో ఎఫైర్ పెట్టుకొని అనవసరంగా ఇబ్బందులుకొని తెచ్చుకున్నా అని ఎమోషనల్ అయ్యింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆ పెళ్ళైన వ్యక్తి ఎవరు.? అనేది ఒక్కసారి చూద్దాం.!
సినిమా వాళ్ళ ఎఫైర్స్ గురించి తెలుస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ పెళ్ళైన హీరోతో యవ్వారం నడపడంతో నా కెరీర్ నాశనం అయ్యింది అని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరంటే.. స్టార్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఆండ్రియా జెర్మియా హీరోయిన్ గా సినిమాలు చేసింది. అలాగే సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంది. అంతేకాదు ఆండ్రియా జెర్మియా పలు వివాదాల్లోనూ ఇరుక్కుంది.
శృంగారం గురించి ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపింది. అంతే కాదు సినిమాల్లోనూ ఈ చిన్నది తన అందాలతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. తాజాగా ఆండ్రియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో నేను ఓ వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నాను అని తెలిపింది. అతనికి పెళ్లయిందని తెలిసి కూడా అంతనితో ఎఫైర్ పెట్టుకున్నాను. కానీ అతను నన్ను శారీరకంగా హింసించాడు అని చెప్పుకొచ్చింది. ఓ పెళ్లైన వ్యక్తితో ఎఫర్ పెట్టుకున్నాను అతను నన్ను బాగా హింసించాడు. శారీరకంగా బాధపెట్టాడు. అతని టార్చర్ భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, అనవసరంగా కెరీర్ నాశనం చేసుకున్నా.. తెలిపింది. ఇప్పుడు అతని నుంచి దూరంగా ఉంటున్నా అని తెలిపింది. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కూడా ఆండ్రియా ఎఫైర్ నడిపిందని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.