AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమ కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా.?

ఇండస్ట్రీలో కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది కొత్త హీరోయిన్స్ సినిమాల్లో హీరోయిన్స్ గా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజగా ఓ హాట్ బ్యూటీ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది. ఓ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న ఆ బ్యూటీ ఓ సినీ నటి కూతురు.

ఒక్క సినిమ కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2025 | 10:56 AM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది కొత్త హీరోయిన్స్ సందడి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీస్ చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా కొత్త అందాలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి పాపులర్ అయిన వారిలో శ్రీలీల, కృతిశెట్టి ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పిల్లలను హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్ కిడ్స్ చాలా మంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాగే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టనుంది. ఆమె అందాలకు ఇప్పటికే కుర్రకారు ఫిదా అయ్యారు. ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? తన అందచందాలతో కుర్రకారు మతిపోగొట్టింది.

చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో కంటే సోషల్ మీడియాతో పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే చాలా మంది తమ అందంతో ఫ్యాన్స్ ను పెంచుకుంటున్నారు. అలాగే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. అలాగే ఇండస్ట్రీలో నటవారసులు ఎంతమంది వచ్చినా కూడా అందరూ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. కొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఓ క్రేజీ భామ కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెడుతుంది. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత.

ఇవి కూడా చదవండి

ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలోకి రాకముందే ఈ చిన్నది సోషల్ మీడియాను షేక్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రిత. రెగ్యులర్ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. తల్లితో కలిసి పలు వీడియోలను షేర్ చేసింది ఈ భామ. అలాగే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది. సుప్రిత ఫోటోలకు, వీడియోలను సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. కాగా సుప్రిత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఫెమ్ అమరదీప్ తో కలిసి ఓ సినిమా చేయనుంది. మొన్నామధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఈ బ్యూటీ లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విదేశాల్లో విహరిస్తూ అందాలతో అదరగొడుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత