AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేరుకే సీరియల్ నటి.. వయసు 23.. ఆస్తి మాత్రం రూ.250కోట్లకు పైనే..!

సినిమా హీరోయిన్స్, సీరియల్ నటీమణుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటే ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అంతే కాదు ఆమె మాములు సెలబ్రెటీ కాదు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి ఆమె.. అలాగే సోషల్ మీడియాలోనూ రికార్డ్ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు.

పేరుకే సీరియల్ నటి.. వయసు 23.. ఆస్తి మాత్రం రూ.250కోట్లకు పైనే..!
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2025 | 9:24 AM

Share

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు మించి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్స్ కోసమే సినిమాలకు వెళ్లే వారు కూడా ఉన్నారు. రీసెంట్ డేస్ లో చాలా మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు. దాంతోపాటు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు సీరియల్ బ్యూటీలు కూడా ఈ మధ్య తెగ ఫెమస్ అవుతున్నారు. హీరోయిన్స్ ను మించి క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఎంతలా అంటే అంతా ఇంతా కాదు ఏకంగా స్టార్ హీరోలకు మించి ఫాలోవర్స్  ఉన్నారు ఆ అమ్మడికి.. అలాగే ఆమె ఆస్తిపాస్తులు కూడా స్టార్ హీరోలకు మించి ఉన్నాయి. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే.. కానీ ఆమె ఆస్తి మాత్రం రూ. 250కోట్లకు పైగానే ఉంది. స్టార్ హీరోయిన్స్ కూడా ఇంత సంపాదించలేదు. అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సీరియల్ నటి ఆమె. ఇంతకూ ఆమె పేరు ఏంటంటే.. ఆ సీరియల్ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి జన్నత్ జుబేర్. చిన్న వయసులోనే ఈ అమ్మడు తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెను ఫాలో అయ్యే వారు మిలియన్స్ లో ఉన్నారు. ఫాలోవర్స్ లో షారుక్ ఖాన్ ను కూడా బీట్ చేసింది ఈ చిన్నది.

జన్నత్ జుబేర్ కు ఇన్ స్టాలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 49.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా టీవీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పింది ఈ ముద్దుగుమ్మ ఆలాగే రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన ‘హిచ్కీ’లో జన్నత్ యాక్ట్ చేసింది. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోల్లోనూ నటించి ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. ఇక జన్నత్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే.. ఆ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే