AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌లో టాప్ స్టూడెంట్.. ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకున్న ఈ భామ ఎవరో తెలుసా.?

భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా సినిమాల్లో హీరోలతోపాటు కొందరు హీరోయిన్స్ కూడా భారీగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంటారు. అలాగే ఓ రేంజ్ లో పారితోషికం తీసుకుంటారు. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి ఎవరో తెలుసా?

స్కూల్‌లో టాప్ స్టూడెంట్.. ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకున్న ఈ భామ ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2025 | 12:42 PM

Share

సినిమా సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటాయి. పదుల సంఖ్యలో ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్కూల్ లో టాప్ స్టూడెంట్ ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోయిన్. అంతే కాదు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి ఆమె.. హాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడుపే.. ఆమె ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్స్ కు కూడా చుక్కలు చూపిస్తుంది. నటనలో తోపు, అందంలో అప్సరస.. ఆమె మరెవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్  గా రాణిస్తుంది ఈ భామ. హిందీలో సినిమాలు చేస్తూనే హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన సత్తా చాటింది ప్రియాంక. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది.

ఇవి కూడా చదవండి

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమాతో ప్రియాంక టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. మహేష్ బాబు సినిమాను పాన్ వరల్డ్ గా తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇక ఈ సినిమా కోసం ఇటీవలే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది ప్రియాంక.. ప్రస్తుతం వర్క్ షాప్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందని మహేష్ బాబు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..