Adah Sharma: మల్టీ టాలెంటెడ్ ముద్దుగుమ్మ అదా శర్మ.. మరోసారి నెటిజన్ల మనసు దోచేసింది.. ఇంతకూ ఏం చేసిందో తెలుసా..

అందగా ఉంటుంది.. అభినయంతో ఆకట్టుకుంటుంది.. డ్యాన్స్‌ను ఇరగదీస్తుంది. పాటలు కూడా పాడేస్తుంటుంది. ఇలా ప్రతీ పనిలో అందర్నీ అలరిస్తుంది.. వాహ్‌ వా.. అనేలా మనుసు గెలుచుకుంటుంది అదా

Adah Sharma: మల్టీ టాలెంటెడ్ ముద్దుగుమ్మ అదా శర్మ.. మరోసారి నెటిజన్ల మనసు దోచేసింది.. ఇంతకూ ఏం చేసిందో తెలుసా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 16, 2021 | 10:02 PM

Adah Sharma: అందగా ఉంటుంది.. అభినయంతో ఆకట్టుకుంటుంది.. డ్యాన్స్‌ను ఇరగదీస్తుంది. పాటలు కూడా పాడేస్తుంటుంది. ఇలా ప్రతీ పనిలో అందర్నీ అలరిస్తుంది.. వాహ్‌ వా.. అనేలా మనుసు గెలుచుకుంటుంది అదా. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్‌‌‌‌ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అదా. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఆతర్వాత హీరోయిన్‌‌గా ఎందుకనో సక్సెస్ కాలేకపోయింది ఈ చిన్నది. ఒకటి రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌‌‌గా కనిపించి అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. ముందుగా ఈ అమ్మడు అక్కడ సినిమాలతో అలరించిన తర్వాతే తెలుగులోకి వచ్చింది. బీ టౌన్‌లో 1920 హర్రర్‌ ఫిల్మ్ తో .. అందులోని తన పర్ఫార్మెన్స్‌తో టెర్రర్‌ పుట్టించిన అదా. ఇక ఇప్పుడు అక్కడ ఇక్కడ అవకాశలకోసం ఎదురుచూస్తుంది. త్వరలోనే తెలుగులో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ చిన్నది సిద్ధం అవుతుంది.

Adha

ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌‌‌గా ఉంటుంది అదా.. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్‌‌‌‌తో, రకరకాల వీడియోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ వీడియోతో నెటిజన్ల  ప్రశంసలు అందుకుంటుంది.  జాతీయ గీతాన్ని ఫోన్ డైల్‌పాడ్‌లో వినిపించి తన సూపర్‌ ట్యాలెంట్‌ను మరో సారి అందరికీ చూపించింది. ఏంటి అర్థం కాలేదా.. అయితే ఈ వీడియో చూడండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు..వైరల్ అవుతున్న వీడియో..:Supritha Video.

Sudheer Babu’s Sridevi Soda Center: అందమైన ప్రేమ కథతోపాటు అదిరిపోయే యాక్షన్ కూడా ఉండనుందట..

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!