AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నటుడు వెంకటేష్‌ ఇంట్లో విషాదం.. వెంకీ చిన్నాన్న మృతి.

టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన వెంటకేష్‌ ఇంట్లో విషాదం నెలకొంది. వెంకీ, సురేశ్‌ బాబుల చిన్నాన్ని దగ్గుబాటి మోహన్‌ బాబు (77) మంగళవారం కన్నుమూశారు. మోహన్‌ బాబు.. దివంగత నిర్మాత రానానాయుడు సోదరుడే దగ్గుబాటి మోహన్‌ బాబు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో...

Tollywood: నటుడు వెంకటేష్‌ ఇంట్లో విషాదం.. వెంకీ చిన్నాన్న మృతి.
Narender Vaitla
|

Updated on: Apr 04, 2023 | 9:18 PM

Share

టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన వెంటకేష్‌ ఇంట్లో విషాదం నెలకొంది. వెంకీ, సురేశ్‌ బాబుల చిన్నాన్ని దగ్గుబాటి మోహన్‌ బాబు (77) మంగళవారం కన్నుమూశారు. మోహన్‌ బాబు.. దివంగత నిర్మాత రానానాయుడు సోదరుడే దగ్గుబాటి మోహన్‌ బాబు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ బాబు.. ప్రకాశం జిల్లా కారంచేడులో తుదిశ్వాస విడిచారు. మోహన్‌ బాబు కారంచేడులోని దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఆస్తుల వ్యవహారాలను చూసుకుంటారని సమాచారం.

Venkatesh

దగ్గుబాటి మోహన్‌ బాబు మరణ వార్త తెలిసిన వెంటనే.. నిర్మాత సురేశ్ బాబు కారంచేడుకు చేరుకున్నారు. ఇక రానా, వెంకటేష్‌, నాగచైతన్యలు బుధవారం కారంచేడుకు వెళ్లనున్నట్లు సమాచారం. దగ్గుబాటి మోహన్ బాబు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..