AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: బిగ్‌బాస్ హౌస్‌లో సెల్‌ఫోన్.. వీడియోతో అడ్డంగా దొరికిపోయిన కంటెస్టెంట్.. ఎలిమినేషన్ తప్పదా?

ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక తెలుగులో అయితే సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు ఒక వార్త వైరలయ్యింది.

Bigg Boss 9:  బిగ్‌బాస్ హౌస్‌లో సెల్‌ఫోన్.. వీడియోతో అడ్డంగా దొరికిపోయిన కంటెస్టెంట్.. ఎలిమినేషన్ తప్పదా?
Bigg Boss 9
Basha Shek
|

Updated on: Oct 10, 2025 | 8:59 PM

Share

ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక తెలుగులో అయితే సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు ఒక వార్త వైరలయ్యింది.బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ‘బిగ్ బాస్’ కు పేరుంది. సీజన్ ప్రారంభమైతే చాలు చాలా మంది ఈ బిగ్ బాస్ షో కోసమే టీవీలు, స్మార్ట్ ఫోన్స్ కు అతుక్కుపోతారు. ప్రస్తుతం తెలుగులో సీజన్ 9 రన్ అవుతోంది. అలాగే తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ రియాలిటీ షో లు నడుస్తున్నాయి. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ పాటించాల్సిన మెయిన్ రూల్.. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా 100 రోజులు తమకు ఇచ్చిన ఇంట్లో ఉండడం. బిగ్ బాస్ ఇంట్లోనూ మొబైల్ ఫోన్లు, టీవీలు వంటివి కనిపించవు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో రన్ అవుతోన్న బిగ్ బాస్ షోలన్నింటికీ ఈ మెయిన్ రూల్ వర్తిస్తుంది. అయితే ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోని పోటీదారులు మొబైల్ వినియోగిస్తున్నట్లు ఒక వార్త వైరలవుతోంది. దీనికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

తెలుగులాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 కూడా ఇటీవలే ప్రారంబమైంది. 24 గంటల పాటు నాన్ స్టాప్ గా ఓటీటీలో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడీ రియాలిటీ షోకు సంబంధించి ఒక షాకింగ్ వీడియో లీక్ అయ్యింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న తమిళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న వినోత్ తన మొబైల్ గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.కాగా దీనిపై ఈ వీకెండ్ ఎపిసోడ్ లో క్లారిటీ రానుంది. ఒకవేళ ఇది నిజమని తేలితే మాత్రం సదరు కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాక తప్పదని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా