AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardast Rakesh: ‘మహాలక్ష్మి అడుగు పెట్టిన రోజు’.. రాకింగ్ రాకేష్ కూతురి మొదటి పుట్టిన రోజు వేడుకలు.. వీడియో

జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాతల కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా ఈ వేడుకలకు హాజరై ఖ్యాతికు ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Jabardast Rakesh: 'మహాలక్ష్మి అడుగు పెట్టిన రోజు'.. రాకింగ్ రాకేష్ కూతురి మొదటి పుట్టిన రోజు వేడుకలు..  వీడియో
Jabardast Rakesh
Basha Shek
|

Updated on: Aug 04, 2025 | 10:45 AM

Share

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్, జోర్దార్ జోడీ ఒకటి. ఈ వేదికపై కలిసి ఎన్నోస్కిట్లు చేసిన వీరు నిజ జీవితంలోనూ కపుల్ గా మారారు. పెద్దల ఆశీర్వాదంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు రాకేష్- సుజాత. ఈ ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది ఆగస్టులో ఈ దంపతులకు ఒక కూతురు జన్మించింది. తమ ఇంటి మహాలక్ష్మికి ఖ్యాతిక అని నామకరణం చేశారు. తాజాగా తమ కూతురి మొదటి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు జబర్దస్త్ కపుల్. ఆగస్టు 1వ తేదీన జరిగిన ఖ్యాతిక బర్త్ డే వేడుకల్లో జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు పలువురు బుల్లితెర నటీనటులు సందడి చేశారు. అలాగే జబర్దస్త్ మాజీ జడ్జి, సినీనటి, మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. రాకేష్ కుమార్తెను ఎత్తుకొని సరదాగా ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా తమ గారాల పట్టి మొదటి బర్త్ డేను పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ లు పెట్టారు రాకింగ్ రాకేష్- సుజాత. ‘1/08/.. ఈ రోజు మా జీవితంలోకి సాక్షాత్తు అమ్మవారే వచ్చినరోజు…మా ఇంట వెలుగులు నింపిన రోజు…అమ్మానాన్నలుగా మేము వరం పొందిన రోజు.. నా బంగారు తల్లి పుట్టినరోజు…. నా ఖ్యాతికమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న రోజు..అప్పుడే సంవత్సరం కావొస్తుంది..పుట్టినరోజు శుభాకాంక్షలు ఖ్యాతికమ్మా…మా అదృష్టదేవతను అద్భుతంగా చూసుకునేలా మమ్మల్ని ఆశీర్వదించండి’ అని ఖ్యాతిక పుట్టిన రోజు వేడుకల ఫొటోలను షేర్ చేశారు జబర్దస్త్ కపుల్.

ఇవి కూడా చదవండి

రాకింగ్ రాకేష్ కూతురిని లాలిస్తోన్న రోజా.. వీడియో

View this post on Instagram

A post shared by Mahender Reddy (@cine.lokam)

ప్రస్తుతం రాకింగ్ రాకేష్ కూతురి పుట్టిన రోజు వేడుకల ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. బుల్లితెర ప్రముఖులు, సినీ అభిమానులు కూడా ఖ్యాతికకు బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రాకింగ్ రాకేష్ ఫ్యామిలీ..

ఖ్యాతిక బర్త్ డే వేడుకల ఫొటోలు..

View this post on Instagram

A post shared by Sujatha P (@jordarsujatha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం