AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: వినాయక చవితి స్పెషల్.. ఈ వారం థియేటర్లు, ఓటీటీ సినిమాలివే.. ఈ రెండు చిత్రాలు అసలు మిస్ అవ్వొద్దు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ వారం థియేటర్లు, ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ సందడి చేయనున్నాయి. హనుమాన్ అంశ్, ఇరుముడి లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి.

OTT Movies: వినాయక చవితి స్పెషల్.. ఈ వారం థియేటర్లు, ఓటీటీ సినిమాలివే..  ఈ రెండు చిత్రాలు అసలు మిస్ అవ్వొద్దు
OTT Movies
Basha Shek
|

Updated on: Sep 14, 2026 | 2:28 PM

Share

ఈ వారం కూడా థియేటర్లలో చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో ముఖ్యంగా ‘హనుమాన్ అంశ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే హిందీలో రికార్డు కలెక్షన్లతో అదరగొడుతున్న ఈ చిత్రం తెలుగులో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి? హనుమాన్ అంశ్(తెలుగు)తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా ‘418’, కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన తదితర చిత్రాలు ఈ వారంలోనే థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక మరోవైపు ఓటీటీల్లో కూడా ఓ రేంజ్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. ఓవరాల్ గా 24 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు ఆడియెన్స్ కు వినోదం పంచనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘ఇరుముడి’. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు మొదటి రాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లాంటి డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ఈ వీకెండ్ లో ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

  • ద డాల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16
  • మాన్‌స్టర్: ద లిజీ బోర్డెన్ స్టోరీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 17
  • నాట్ ఏ స్ట్రేంజర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 17
  • ప్లాస్టిక్ బ్యూటీ (జపనీస్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 17
  • స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 17
  • ఇరుముడి (తెలుగు సినిమా) – సెప్టెంబరు 18
  • లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 18
  • బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 18
  • మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 18
  • ద స్కాండల్ (కొరియన్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 18
  • జాకీర్ ఖాన్: పాప యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో) – సెప్టెంబరు 18
  • ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వివో (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 19
  • స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 20

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబరు 15 (రెంట్)
  • నీగ్లే (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16
  • వెయిటింగ్ హై (హిందీ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16
  • రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) – సెప్టెంబరు 18
  • యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబరు 18

జియో హాట్‌స్టార్

  • 78th ఎమ్మీ అవార్డ్స్ (అవార్డ్ షో) – సెప్టెంబరు 15
  • లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 17
  • తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 18
  • మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 19

సన్ నెక్స్ట్

  • అంగీకారం (తమిళ సినిమా) – సెప్టెంబరు 18

ఆపిల్ టీవీ ప్లస్

  • స్లో హార్సెస్ సీజన్ 6 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us