Harom Hara OTT: ట్విస్ట్.. రెండూ ఓటీటీల్లోనూ కనిపించని సుధీర్ బాబు హరోం హర.. స్ట్రీమింగ్ ఆలస్యానికి కారణమిదే

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, నవ దళపతి సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. టీజర్స్, ట్రైలర్ కేజీఎఫ్, పుష్పల స్టైల్ లో ఉండడం, ప్ర‌మోష‌న్స్ కూడా గట్టిగా నిర్వహించడంతో హరోం హర సినిమాపై బజ్ బాగానే క్రియేట్ అయ్యింది.

Harom Hara OTT: ట్విస్ట్.. రెండూ ఓటీటీల్లోనూ కనిపించని సుధీర్ బాబు హరోం హర.. స్ట్రీమింగ్ ఆలస్యానికి కారణమిదే
Harom Hara Movie
Follow us

|

Updated on: Jul 11, 2024 | 9:25 AM

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, నవ దళపతి సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. టీజర్స్, ట్రైలర్ కేజీఎఫ్, పుష్పల స్టైల్ లో ఉండడం, ప్ర‌మోష‌న్స్ కూడా గట్టిగా నిర్వహించడంతో హరోం హర సినిమాపై బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్లుగానే భారీ అంచనాల మధ్య జూన్ 14న థియేటర్లలో రిలీజైన హరోంహర కు పాజిటివ్ రెస్పాన్స్ నే వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే మూవీ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో చుట్టేయడంతో హరం హర సినిమా కొంత మందికి నచ్చలేదు. అందుకే ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. ఓవరాల్ గా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న సుధీర్ బాబు సినిమా గురువారం (జులై 11) ఓటీటీలోకి రావాల్సి ఉంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆహాతో పాటు ఈటీవీ విన్ కూడా హరోం హర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నాయి. జులై 11 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధికారిక ప్రకటనలు కూడా ఇచ్చేశాయి. అయితే ఇప్పటివరకు హరోం హర సినిమా ఏ ఓటీటీలోనూ కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ఆలస్యంగా వస్తుందా?

కాగా ఇటీవల నవ దీప్ లవ్ మౌళి సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. అధికారిక స్ట్రీమింగ్ డేట్ బదులు తర్వాతి రోజే ఓటీటీలోకి వచ్చింది. మరి హరోం హర సినిమా విషయంలో కూడా ఇలాగే జరుగుతుందేమో చూడాలి. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్‌ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ హరోంహర సినిమాకు స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

ఆహా అఫీషియల్ ప్రకటన ఇదిగో..

ఈటీవీ విన్ ప్రకటన ఇదిగో..

సుధీర్ బాబు ‘హరోం హర’ రిలీజ్ టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం