AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదెక్కడి సినిమా రా సామి.. 5గురు అన్నదమ్ములకు ఒకే భార్య.. ఓటీటీలో అరాచకం ఈ మూవీ..

థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. అలాగే భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు కూడా నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాగే హారర్, మిస్టరీ, రొమాంటిక్ చిత్రాలకు సైతం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా అరాచకం సృష్టిస్తోంది. ఇంతకీ ఈ సినిమా ఏంటంటే..

OTT Movie: ఇదెక్కడి సినిమా రా సామి.. 5గురు అన్నదమ్ములకు ఒకే భార్య.. ఓటీటీలో అరాచకం ఈ మూవీ..
Ott Movie
Rajitha Chanti
|

Updated on: May 04, 2025 | 9:38 AM

Share

ఓటీటీల్లో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు వేసవి సెలవులు… వీకెండ్ రావడంతో మరిన్ని చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. పెద్ద స్టార్ హీరో సినిమాలు కాకుండా కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలకు సైతం పట్టం కడుతున్నారు. ఈమధ్య కాలంలో రొమాంటిక్ చిత్రాలు దూసుకుపోతున్నారు. ఇప్పుడు అలాంటి చిత్రాల్లో పాంచాలి ఒకటి. ఇదొక రొమాంటిక్ డ్రామా.ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి అసలు చూడలేరు. ఐదుగురు భర్తలు ఉన్న స్త్రీ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఐదుగురు అన్నాదమ్ములు.. అందరూ ఒకే స్త్రీని వివాహం చేసుకుంటారు. వీరి జీవితం ఎంతో ప్రశాంతంగా సాగుతుంది.

2019లో వచ్చిన ఈ తమిళ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ అనుప్రియ గోయెంకా ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో ఆమె నటిగా ప్రశంసలు అందుకుంది. సుమారు గంట 40 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉన్న ఈ పాంచాలి చిత్రం ఇప్పుడు ఉల్లు ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథ విషయానికి వస్తే.. నలుగురు అన్నదమ్ములు ఒకే స్త్రీని (భూమి) వివాహం చేసుకుంటారు. సిటిలో ఉండే తమ తమ్ముడిని సైతం తమ భార్యనే వివాహం చేసుకోవాలని కండిషన్ పెడతారు. అందుకు అతడు అంగీకరించడు. అయితే ఒకరోజు తమ ఇంట్లో పూజ గదిలోని దేవుడి విగ్రహం నుంచి రక్తం రావడాన్ని గమనిస్తారు. దీంతో తమ తమ్ముడు భూమిని పెళ్లి చేసుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందని అంటారు. చివరకు ఏం జరిగింది.. ? తన మరిదిని భూమి ఐదో భర్తగా పెళ్లి చేసుకుందా ? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే