AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్‌ను తెగ చూసేస్తున్నారు.. ఊహకు అందని ట్విస్టులు .. తెలుగులోనూ ఉంది

గత వారం ఓటీటీలోకి వచ్చిన ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. తెలుగులోనూ ఉండడంతో ఇక్కడి ఆడియెన్స్ కూడా ఎగబడి ఈ సినిమాను చూస్తున్నారు. దీంతో ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

OTT Movie: ఓటీటీలో ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్‌ను తెగ చూసేస్తున్నారు.. ఊహకు అందని ట్విస్టులు .. తెలుగులోనూ ఉంది
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 03, 2026 | 8:52 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర ప్రధాన భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచుతున్నాయి. అఖిల్ అక్కినేని లెనిన్, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి వంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వీకెండ్ లోనే ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. మలయాళం సినిమానే అయినప్పటికీ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండడంతో ఈ మూవీకి భారీగా వ్యూయర్ షిప్ వస్తోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు డైరెక్టర్. కథ విషయానికి వస్తే.. కుటుంబంలో ఓ చిన్న వివాదం… చినికి చినికి గాలివానలా మారి ఓ యువతి హత్యకు దారి తీస్తుంది. ప్రముఖ వ్యాపారి కుటుంబంలో జరిగిన ఈ ఘటన నగరంలోనే సంచలనం సృష్టిస్తుంది. పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకదు. చివరకు ఈ మర్డర్ మిస్టరీ కేసును పరిష్కరించే బాధ్యతలను ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారికి అప్పగిస్తారు. విచారణ ముందుకు సాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి.

హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులు, బాయ్ ఫ్రెండ్, ఇంట్లో పని వాళ్ల అందరివీ సీక్రెట్స్ బయటపడతాయి. ఇదే సమయంలో పోలీసులకు మరో చిక్కుముడి ఎదరవుతుంది. మరి చివరికి ఆ యువతిని చంపింది ఎవరు అనేది తెలిసిందా ? హత్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి ? హంతకుడు పోలీసులను ఎలా తప్పుదారి పట్టించాడు ? అసలు ఆ క్రిమినల్ ఎవరన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్..

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోన్న ఈ సినిమా పేరు పైథలాట్టం (Paithalattam). థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. విబిన్ ఎన్ వేలాయుధన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ధన్య అనన్య, జయన్ చేర్తాల, మిథున్ చంబు, సునీల్ సుఖద తదితరులు కీలకపాత్రలు పోషించారు.

పైథలాట్టం సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..