AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hari Teja: బిగ్‌బాస్ ఫేం యాంకర్ హరితేజకు ఇంత పెద్ద కూతురుందా? అచ్చం అమ్మలాగే ఉందిగా.. ఫొటోస్ ఇదిగో

ఇంటర్నేషనల్ ప్రెండ్‌షిప్ డే సంద‌ర్భంగా బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యాంకర్ హ‌రితేజ త‌న కూతురు భూమితో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి. హరితేజ కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Basha Shek
|

Updated on: Aug 02, 2026 | 6:52 PM

Share
 ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి  హరితేజ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లో, సినిమాల్లో నటించిన హరితేజ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో బాగా పాపులర్ అయ్యింది.

1 / 5
  ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో ఓ కంటెస్టెంట్ పాల్గొన్న హరితేజ తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఫైనల్ వరకు వెళ్లి తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది.  ఇక ఎనిమిదో సీజన్ లోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది హరితేజ.

2 / 5
 అయితే ఇప్పుడు పెద్దగా సినిమాలు, టీవీ షోల్లో కనిపించడం లేదు హరితేజ. అప్పుడప్పుడు మాత్రమే టీవీ షోల్లో సందడి చేస్తోంది. అలాగే ఈ యాంకర్ ఈ మధ్యన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరలవుతున్నాయి.

3 / 5
  సినిమాలు, టీవీషోల సంగతి పక్కన పెడితే.. 2015లో దీపక్‌ రావును పెళ్లాడింది హరితేజ.   ఈ దంపతులకు 2021 ఏ ప్రిల్ లో భూమి అనే ఆడపిల్ల జన్మనిచ్చింది. ప్రస్తుతం తన కూతురు పెంపకంలో బిజీ బిజీగా ఉంటోంది హరితేజ.

4 / 5
 తాజాగా తన కూతురితో దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది హరితేజ.  'ఇల్లు అంటే ఒక ప్ర‌దేశం కాదు.. అది నీ చిరున‌వ్వు, నువ్వే నా ప్ర‌పంచం, నా ప్ర‌శాంత‌త‌, న‌న్ను బ్ర‌తికించే ప్రేమ‌వు నువ్వు' అంటూ తన కూతురిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చిందీ అందాల యాంకరమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్లును తెగ ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
Follow Us