AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Faima: ఫైమా- ప్రవీణ్‌ వన్ మంత్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. జబర్దస్త్ కపుల్ రొమాంటిక్ ఫొటోస్ వైరల్

జబర్దస్త్ ఫైమా ఇటీవలే త‌న ప్రియుడు ప్ర‌వీణ్‌ను పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జ‌రిగి నెల రోజులు పూర్తైన సంద‌ర్భంగా వ‌న్ మంత్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారీ కొత్త దంపతులు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశారు.

Basha Shek
|

Updated on: Aug 02, 2026 | 4:18 PM

Share
 జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర నటి ఫైమా గత జూన్ లో పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. 9 ఏళ్లుగా ప్రేమిస్తోన్న తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ తో కలిసి ఆమె మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. మొదట రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత ఇరు పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.

1 / 6
  జబర్దస్త్ ఫైమా- ప్రవీణ్ ల పెళ్లి వేడుకకు బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి.  ఇదిలా ఉంటే ప్రస్తుతం అత్తారింట్లో ఉంటోన్నఫైమా  తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

2 / 6
 తాజాగా వీరి వివాహం నెల రోజులు పూర్తవ్వడంతో వ‌న్ మంత్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు ఫైమా- ప్రవీణ్.  ఈ సందర్భంగా కేక్ కట్  చేసి ఒకరినొకరు తినిపించుకున్నారీ లవ్లీ కపుల్. అలాగే ప్రేమలో ఉన్నప్పటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

3 / 6
 తమ వన్ మంత్ యానివర్సీరీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫైమా. 'దీనికి మై హజ్బెండ్' అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

4 / 6
 కాగా పెళ్లి పనులు పూర్తవ్వడంతో మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ పై దృష్టి సారించింది ఫైమా. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లో సందడి చేస్తోంది.  అలాగే సోషల్ మీడియాలోనూ  ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అత్తారిటింకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంటోంది.

5 / 6
 ఫైమా- ప్రవీణ్ లది ప్రేమ వివాహం. పెళ్లికి ముందు వీరు తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. చివరకు ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారీ లవ్ బర్డ్స్. కాగా ఫైమా పలు టీవీ షోలతో పాటు బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది. బుల్లితెరపై ఆమెకు చాలా మంచి క్రేజ్, పాపులారిటీ ఉంది.

6 / 6
Follow Us
పాము కరిస్తే ఈ తప్పులు అస్సలు చేయకండి..
పాము కరిస్తే ఈ తప్పులు అస్సలు చేయకండి..
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా? నిపుణుల క్లారిటీ

గుండెలు ఆగేలా ఆ విమానంలో అన్నీ సమస్యలే! భయంతో వణికిన ప్రయాణికులు

131 బంతుల తర్వాత తప్పు సరిదిద్దుకున్న జడేజా

కళ్ల రంగు బట్టి మీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? సముద్రిక శాస్త్రం

రోడ్డు మీద కూరగాయలు అమ్ముతూ కనిపించిన నటుడు..

గత వేలంలో ఛీ కొట్టారు.. 601 పరుగులతో ఐపీఎల్ ప్రాంచైజీలకు షాక్

అదో చెత్త టీమ్.. పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ దిగ్గజం నోటిదురద

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

బతికుండగానే చనిపోయినట్లు డెత్‌ సర్టిఫికెట్‌.. అవాక్కైన మహిళ!