AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి 20కు పైగా కొత్త సినిమాలు.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమా మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ వారమే స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి 20కు పైగా కొత్త సినిమాలు.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్
OTT Movies
Basha Shek
|

Updated on: Feb 25, 2026 | 9:55 AM

Share

ఈ వారం థియేటర్లలోకి కొన్ని ఆసక్తికరమైన సినిమాలు రానున్నాయి. ఇందులో శ్రీ విష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ పై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే మహేశ్ విట్టా ‘ఉత్తుత్త హీరోలు’, ‘సన్నాఫ్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇక హిందీలో ‘ద కేరళ స్టోరీ 2’ ఈ వీకెండ్‌లోనే రిలీజ్ కానుంది. మరో వైపు ఓటీటీలోనూ ఆసక్తికర సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నవీన్ చంద్ర హనీ. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ డార్క్ థ్రిల్లర్ మూవీ మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అలాగే ‘అక్యూజ్డ్’ అనే డబ్బింగ్ మూవీతో పాటు డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ అనే వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లిష్, కన్నడం, మలయాళం, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇక సంక్రాంతి సినిమాల్లో రిలీజైన రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ వీకెండ్ లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

ఆహా ఓటీటీలో

హాట్‌స్పాట్ 2 మచ్‌ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 27 సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలటీ షో) – ఫిబ్రవరి 27

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్

  • అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 27

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • ద సీఈఓ క్లబ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 23
  • పాల్ మెక్‌కర్ట్‌నే (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 25
  • ద బ్లఫ్ (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 25
  • ఇక్కీస్ (హిందీ సినిమా) – ఫిబ్రవరి 26

జియో హాట్‌స్టార్

  • ప్యారడైజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 23
  • వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 26
  • సంగ్ మర్మర్ (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 26
  • రోస్లిన్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 27
  • బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 28
  • బుగోనియా (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 28

జీ5

  • డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 27
  • తడయమ్ (తమిళ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 27
  • క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) – ఫిబ్రవరి 27
  • అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) – ఫిబ్రవరి 28

సన్ నెక్స్ట్

  • హనీ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 27
  • నీలి హక్కీ (కన్నడ సినిమా) – ఫిబ్రవరి 27

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • సైకో సయ్యాన్ (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 25

ఆపిల్ టీవీ ప్లస్

  • మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 27

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర