AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: మస్త్ ఎంటర్‌టైన్మెంట్‌.. ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో

ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్‌ కావడం లేదు. అయితే ఓటీటీల్లో మాత్రం అదిరిపోయే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌ అవుతున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. ఈ వీక్‌లో సుమారు 28కు పైగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి.  మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వారం మధ్యలో తమ రిలీజ్‌లను అనౌన్స్‌ చేయవచ్చు. కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

OTT Movies: మస్త్ ఎంటర్‌టైన్మెంట్‌.. ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో
Ott Movies
Basha Shek
|

Updated on: Oct 23, 2023 | 12:05 PM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దసరా సీజన్‌ నడుస్తోంది. గత వారం వచ్చిన బాలకృష్ణ భగవంత్‌ కేసరి, రవితేజ నాగేశ్వర రావు, విజయ్‌ లియో సినిమాలు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నాయి. అందుకే ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్‌ కావడం లేదు. అయితే ఓటీటీల్లో మాత్రం అదిరిపోయే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌ అవుతున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. ఈ వీక్‌లో సుమారు 28కు పైగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి.  మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వారం మధ్యలో తమ రిలీజ్‌లను అనౌన్స్‌ చేయవచ్చు. కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇక ఈ వారం ఓటీటీ ఆడియెన్స్‌ దృష్టి ప్రధానంగా రామ్‌ పోతినేని స్కందం, లారెన్స్‌, కంగనాల చంద్రముఖి సినిమాలపైనే ఉంది. ఇక హాలీవుడ్‌ మూవీ లవర్స్‌ కోసం ట్రాన్స్‌ఫార్మర్‌ రైజ్‌ ఆఫ్‌ ద బీస్ట్‌ అందుబాటులోకి రానుంది. వీటితోపాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీసులు కూడా వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ లిస్ట్‌ ఏంటో ఒకసారి చూద్దాం రండి.

ఆహా

పరంపోరుల్ (తమిళ్‌ సినిమా) – అక్టోబరు 24

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్

  • లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – అక్టోబరు 25
  • చంద్రముఖి 2 (తెలుగు సినిమా) – అక్టోబరు 26
  • లాంగ్ లివ్ లవ్ (థాయ్ సినిమా) – అక్టోబరు 26
  • ప్లూటో (జపనీస్ వెబ్‌ సిరీస్) – అక్టోబరు 26
  • పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 27
  • సిస్టర్ డెత్ (స్పానిష్ మూవీ) – అక్టోబరు 27
  • టోర్ (స్వీడిష్ సిరీస్) – అక్టోబరు 27
  • ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్ (కొరియన్ మూవీ) – అక్టోబరు 27
  • కాస్ట్ ఎవే దివా (కొరియన్ వెబ్‌ సిరీస్) – అక్టోబరు 28

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • మాస్టర్ పీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 25
  • కాఫీ విత్ కరణ్ సీజన్ 8 (హిందీ టాక్ షో) – అక్టోబరు 26
  • స్కంద (తెలుగు సినిమా) – అక్టోబరు 27

అమెజాన్ ప్రైమ్

  • ఆస్పిరెంట్స్‌ సీజన్ 2 (హిందీ వెబ్‌ సిరీస్) – అక్టోబరు 25
  • ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ద బీస్ట్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 26
  • కన్సక్రేషన్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబరు 27

జియో సినిమా

  • ఫోన్ కాల్ (హిందీ సినిమా) – అక్టోబరు 23

జీ5

  • దురంగ సీజన్ 2 (హిందీ వెబ్‌ సిరీస్) – అక్టోబరు 24
  • నికోంజ్ – ద సెర్చ్ బిగిన్స్ (బెంగాలీ మూవీ) – అక్టోబరు 27

ఈటీవీ విన్

  • చాంగురే బంగారు రాజా (తెలుగు సినిమా) – అక్టోబరు 27

సోనీ లివ్

  • పెబ్బల్స్ (తమిళ్‌ సినిమా) – అక్టోబరు 27

హెచ్‌ఆర్ ఓటీటీ

  • నడికలిల్ సుందరి యమున (మలయాళ మూవీ) – అక్టోబరు 23

బుక్ మై షో

  • నైట్స్ ఆఫ్ జొడాయిక్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 24

లయన్స్ గేట్ ప్లే

  • కాబ్ వెబ్ (ఇంగ్లిష్‌ సినిమా) – అక్టోబరు 27

ఆపిల్ ప్లస్ టీవీ

  • కర్సెస్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – అక్టోబరు 27
  • ద ఎన్‌ఫీల్డ్ పొల్టర్గిస్ట్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – అక్టోబరు 27

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
గణేశుడి 32 రూపాలు.. ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
గణేశుడి 32 రూపాలు.. ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా?
బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా?
పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. ఎందుకంటే?
పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. ఎందుకంటే?
11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!
11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!