AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ధైర్యమున్నోళ్లే చూడండి.. ఓటీటీని షేక్ చేస్తోన్న రీసెంట్ హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

మీకు హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా? అయితే ఓటీటీలో ఓ హారర్ థ్రిల్లర్ సిరీస్ అదరగొడుతోంది. ఉత్కంఠ రేపే సీన్స్ తో, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులతో ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది. మరి ఆ సిరీస్ వివరాలేంటో చూద్దాం రండి.

OTT Movie: ధైర్యమున్నోళ్లే చూడండి.. ఓటీటీని షేక్ చేస్తోన్న రీసెంట్ హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 18, 2025 | 6:16 PM

Share

గత వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో ఓ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. అనుక్షణం ఉత్కంఠ రేపే సీన్స్, ఊహకు అందని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇందులో సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లింగ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఐఎమ్‌డీబీలోనూ ఈ సిరీస్ కు టాప్ రేటింగ్ ఉండడం విశేషం. మరొక విశేషమేమిటంటే.. ఈ హిందీ ఒరిజినల్ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది

ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ రాత్రి పూట వీధులలో, భయంతో పరుగెత్తే అమ్మాయితో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. కనిపించని ఒక అదృశ్య శక్తి ఆమెను కప్పేస్తుంటుంది. దీని కారణంగా ఆ మహిళ ఓ హోటల్ విండో కిటీకీ నుంచి కిందకు పడిపోయి చనిపోవడానికి కారణమవుతుంది. ఈ దృశ్యాన్ని జే షేథ్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ చూస్తాడు. జే తన ఆలోచనలు, హల్యూసినేషన్లు, గురించి రుమీ తో షేర్ చేసుంటూంటాడు. ఆమె ముంబైలోని పారానార్మల్ ఘటనలపై యూట్యూబ్ వీడియోలు చేస్తుంటుంది. దీంతో ఇద్దరూ కలిసి మహిళను కప్పేసిన ఆ అదృశ్య శక్తి మిస్టరీ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలో జే షేథ్ సోదరుడు కూడా ఓ ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతాడు. అతన్ని కూడా అదృశ్య శక్తి కమ్ముకుంటుంది. అసలు ఈ అదృశ్య శక్తి ఏమిటి? పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు వెలుగు చేశాయి? అనే విషయం తెలియాలంటే ఈ సిరీస్ పూర్తి గా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు. ఆగస్టు 14 అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మీరు థ్రిల్లర్స్ సినిమాలు, సిరీస్ లను ఇష్టపడితే ఈ ‘అంధేరా’ మీకు తప్పకుండా నచ్చుతుంది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్