AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన రీసెంట్ తెలుగు సినిమా.. యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యే మూవీ

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ తెలుగు సినిమా యావరేజ్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ముఖ్యంగా యూత్ ను బాగానే ఆకట్టుకుందీ లవ్ స్టోరీ. అయితే ఇప్పుడీ సినిమా సోమవారం (జులై 06) నుంచి సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన రీసెంట్ తెలుగు సినిమా.. యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యే మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 06, 2026 | 6:34 PM

Share

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. అయితే దాదాపుగా వీకెండ్‌లోనే అందులోనూ ఎక్కువగా శుక్రవారమే కొత్త సినిమాలు/ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అయితే ఈ తెలుగు సినిమా మాత్రం సోమవారం (జులై 06) స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా అద్భుతమైన పాటలు పాడుతూ స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది సునీత. అంతేకాదు పలువురు స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పిందీ బ్యూటిఫుల్ సింగర్. ఇప్పుడు ఆమె కుమారుడు హీరోగా రాణిస్తున్నాడు. ‘సర్కౌర్ నౌకరి’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఆకాశ్ గోపరాజు. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. రీసెంట్ గానే కొత్త మలుపు అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. జూన్ 12న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ముఖ్యంగా యూత్ కు ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఇప్పుడీ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

కొత్త మలుపు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. కొత్త మలుపు సినిమాకు శివ కేసనకుర్తి దర్శకత్వం వహించారు. ఆకాశ్ సరసన భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు పృథ్వీ, రఘుబాబు, మహేందర్, ఐశ్వర్య, సిద్ధు, ప్రభావతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. యశ్వంత్ నాగ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన సునీత కుమారుడి సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సునీత కుమారుడి కొత్త సినిమా..

కొత్త మలుపు సినిమాలో ఆకాశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?