AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : వామ్మో.. ఇదెక్కడి సస్పెన్స్ అక్కా.. ఒక్కో సీన్‏తో మెంటలెక్కించావ్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మూవీ..

అప్పటివరకు సినీపరిశ్రమలో టాప్ హీరోయిన్. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. కానీ ఇప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఆమె చేసిన తొలి వెబ్ సిరీస్ మాత్రం ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఒక్కో సీన్.. స్క్రీన్ ప్లే ఉత్కంఠభరితమైన కథాంశంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది.

Cinema : వామ్మో.. ఇదెక్కడి సస్పెన్స్ అక్కా.. ఒక్కో సీన్‏తో మెంటలెక్కించావ్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మూవీ..
Brinda Movie
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2026 | 8:44 PM

Share

ఓటీటీలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు దూసుకుపోతున్నాయి. అన్ని చిత్రాలు ఆసక్తికరమైన కంటెంట్ తో ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు ప్రేక్షకులకు ఏ సినిమా చూడాలి అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సిరీస్ మాత్రం ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్ 2024లో విడుదలైంది. వెండితెరపై మాత్రమే నటించిన నటి త్రిష తొలిసారిగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన ఈ సిరీస్ ఆసక్తికర స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. ఆ సిరీస్ పేరు బృందా. ఇది ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఇది ట్రెండింగ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఈ సిరీస్ కథ విషయానికొస్తే, బృంద (త్రిష) తెలంగాణలోని ఒక పోలీస్ స్టేషన్‌లో SIగా చేరుతుంది. ఆమె అక్కడి తన తోటి పోలీసు అధికారులతో మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో, ఒక హత్య జరుగుతుంది. దాని గురించి దర్యాప్తు జరుగుతోంది. ఉన్నతాధికారి దీనిని ఆత్మహత్య అని భావిస్తాడు. కానీ త్రిష ఇది హత్య అని గట్టిగా చెబుతుంది. త్రిష చెప్పినట్లే ఇది హత్యే అని నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత మరికొన్ని హత్యలు అదే శైలిలో జరుగుతాయి. దీనికి ఎవరు బాధ్యులు? ‘బృందా’ అనేది నేపథ్యాన్ని చెప్పే వెబ్ సిరీస్. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల నిడివి ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

సైకో కిల్లర్ చేసిన హత్యలు, వాటిని కనుక్కోవడానికి చేసిన సుదీర్ఘ దర్యాప్తు ఆసక్తికరంగా ఉంటాయి. త్రిషకు మొదటి నుంచీ ఏదో ఒక సమస్య ఉందని అవి చూపిస్తుంటాయి. దానిని సిరీస్ చివరి వరకు జోడించిన విధానం ప్రత్యేకమైనది. ఈ సిరీస్ మూఢనమ్మకాల గురించి కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది. చివరి వరకు చూడాలనుకునేలా చేసే ఈ సిరీస్ క్లైమాక్స్ ట్విస్ట్ షాకింగ్‌గా ఉంటుంది. సూర్య మనోజ్ వంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అభిమానులు ఈ సిరీస్‌ను చూడవచ్చు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర