AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal: మాలీవుడ్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం.. హేమ కమిటీపై తొలిసారి స్పందించిన మోహన్‌లాల్‌

మలయాళ ఇండస్ట్రీ ఓ కుటుంబంలాంటిదని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమ్మ అసోసియేషన్‌పై ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. మహిళా ఆర్టిస్టులకు వేధించిన వాళ్లకు తప్పకుండా కఠినశిక్షలు పడాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి తాము పోలీసులకు సహకరిస్తామన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ చాలా మందికి జీవనోపాధిగా ఉందని.. దానికి టార్గెట్ చేయ‌వ‌ద్ద‌ని విజ్ఞప్తి చేశారు.

Mohanlal: మాలీవుడ్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం.. హేమ కమిటీపై తొలిసారి స్పందించిన మోహన్‌లాల్‌
Mohanlal
Surya Kala
|

Updated on: Aug 31, 2024 | 6:37 PM

Share

మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వ్యవహారంపై తొలిసారి స్పందించారు అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తునట్టు తెలిపారు. కేరళ ప్రభుత్వం , పోలీసులు కమిటీ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేస్తున్నారని, అంతవరకు ఇండస్ట్రీ పేరును చెడగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను సినీ పెద్దలకు మద్దతిస్తునట్టు అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. మలయాళ ఇండస్ట్రీ ఓ కుటుంబంలాంటిదని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమ్మ అసోసియేషన్‌పై ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. మహిళా ఆర్టిస్టులకు వేధించిన వాళ్లకు తప్పకుండా కఠినశిక్షలు పడాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి తాము పోలీసులకు సహకరిస్తామన్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమ చాలా మందికి జీవనోపాధిగా ఉందని.. దానికి టార్గెట్ చేయ‌వ‌ద్ద‌ని విజ్ఞప్తి చేశారు. హేమ కమిషన్ నివేదిక విడుదలైన తర్వాత మరియు AMMA అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మోహన్‌లాల్ మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి. కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణల రావడంతో మోహన్‌లాల్‌తో సహా అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని సభ్యులందరూ గత వారం ఉమ్మడి రాజీనామా సమర్పించారు. కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ లోగోను ఆవిష్కరించారు మోహన్‌లాల్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు
భరించలేని చర్మ దురదలకు ఈ రసంతో జెట్ స్పీడ్‎తో చెక్..
భరించలేని చర్మ దురదలకు ఈ రసంతో జెట్ స్పీడ్‎తో చెక్..
సమంతతో ఉన్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
సమంతతో ఉన్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
దుబాయ్‌లో బంధువులే శత్రువులయ్యారా?కొడుకు కోసం తల్లిదండ్రుల పోరాటం
దుబాయ్‌లో బంధువులే శత్రువులయ్యారా?కొడుకు కోసం తల్లిదండ్రుల పోరాటం
ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..!
ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..!
పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..!
పాతాళానికి పడిపోతున్న వెండి ధరలు.. పతనానికి కారణాలు ఇవే..!