AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: పుష్ప సినిమా చూసిన క‌మ‌ల్ హాస‌న్‌.. దేవిశ్రీతో క‌లిసి వీక్షించిన లోక నాయ‌కుడు..

Pushpa Movie: పుష్స సినిమా మేనియా ఇప్ప‌ట్లో త‌గ్గేట్లు క‌నిపించ‌డంలేదు. దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మ‌రోసారి పెంచేసిందీ చిత్రం. అల్లు అర్జున్ అద్ధుమైన న‌ట‌న‌, సుకుమార్ సూర్ డైరెక్ష‌న్‌, దేవీ శ్రీ మెస్మ‌రైజ్ మ్యూజిక్‌.. వెర‌సి ఈ సినిమాను..

Pushpa Movie: పుష్ప సినిమా చూసిన క‌మ‌ల్ హాస‌న్‌.. దేవిశ్రీతో క‌లిసి వీక్షించిన లోక నాయ‌కుడు..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 16, 2022 | 9:01 AM

Share

Pushpa Movie: పుష్స సినిమా మేనియా ఇప్ప‌ట్లో త‌గ్గేట్లు క‌నిపించ‌డంలేదు. దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మ‌రోసారి పెంచేసిందీ చిత్రం. అల్లు అర్జున్ అద్ధుమైన న‌ట‌న‌, సుకుమార్ సూర్ డైరెక్ష‌న్‌, దేవీ శ్రీ మెస్మ‌రైజ్ మ్యూజిక్‌.. వెర‌సి ఈ సినిమాను విజ‌య తీరాల‌కు చేర్చింది. విడుద‌లైన అన్ని భాష‌ల్లో అద్భుత టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాపై ప్ర‌ముఖులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్‌కు చెందిన చాలా మంది అగ్ర హీరోలు పుష్ప చిత్రాన్ని వీక్షించిన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్‌లు పెడుతున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ చిత్రాన్నిఅగ్ర క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ వీక్షించారు. అమేజాన్ ప్రైమ్‌లో ప్ర‌సార‌మ‌వుతోన్న ఈ సినిమాను క‌మ‌ల్ తాజాగా చూశారు. దేవిశ్రీ ప్ర‌సాద్‌తో క‌లిసి క‌మ‌ల్ ఈ సినిమాను చూశారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్‌తో దిగిన ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ అభిమానుల‌తో ఈ విష‌యాన్ని పంచుకున్నారు దేవీ.

ఈ విష‌య‌మై ట్వీట్ చేస్తూ.. మాకోసం మీ సమయాన్ని వెచ్చించి పుష్ప సినిమా చూసినందుకు, ఉలగనయగన్ కమల్ హాసన్ సార్‌కి ధన్యవాదాలు.. సినిమా చూసి మా పనితనం గురించి మీరు చెప్పిన మాటలు అద్భుతం అంటూ రాసుకొచ్చారు. దేవీ చేసిన ఈ ట్వీట్‌కు స్పందించిన అల్లు అర్జున్ స్పందిస్తూ.. సినిమా చూసినందుకు ధ‌న్యవాదాలు క‌మ‌ల్ సార్ అంటూ పోస్ట్ చేశారు.

Also Read: Budget 2022: బడ్జెట్ ప్రతిపాదనల నుంచి వ్యవసాయ రంగం ఏం ఆశిస్తోంది.. నిపుణుల సూచనలు ఏమిటి?

Budget 2022: బడ్జెట్ ప్రతిపాదనల నుంచి వ్యవసాయ రంగం ఏం ఆశిస్తోంది.. నిపుణుల సూచనలు ఏమిటి?

Covid 19 Insurance: మీకు కరోనా వచ్చిందా..? హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కావాలంటే మూడు నెలలు ఆగాల్సిందే..!

Follow Us
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!