Kiccha Sudeep: కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ‌’కు అండగా బాలీవుడ్ కండల వీరుడు..

కిచ్చా సుదీప్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగులో విలన్ గా పరిచయమైన ఈ కన్నడ స్టార్ హీరో.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ 'విక్రాంత్ రోణ‌'కు అండగా బాలీవుడ్ కండల వీరుడు..
Salman Khan, Vikrant Rona
Follow us

|

Updated on: May 17, 2022 | 7:15 AM

కిచ్చా సుదీప్(Kiccha Sudeep).. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగులో విలన్ గా పరిచయమైన ఈ కన్నడ స్టార్ హీరో.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.అలాగే సుదీప్ నటించిన సినిమాలు ఇటీవల తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ స్టార్ హీరో ఓ భారీ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రాంత్ రోణ‌`(Vikrant Rona) అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ‌’ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేస్తున్నారు. మొన్నామధ్య ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా అత్యున్నత సాంకేతిక విలువలతో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాని రూపొందించారు. త్రీడీ ఫార్మాట్ లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాను తెలుగు,  కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 6ప్రధాన భాషల్లో  విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ హిందీ వర్షన్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సమర్పణలో నార్త్ ఆడియన్స్ కు అందించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర నిర్మాతలు ఓ వీడియోను వదిలారు. సల్మాన్ సమర్పకుడిగా వ్యవహరించడంతో ‘విక్రాంత్ రోణ’ సినిమాకు క్రేజ్ మరింత పెరిగింది. సుదీప్ కు సల్మాన్ మంచి మిత్రులు అన్న విషయం తెలిసిందే.  సల్మాన్ ‘దబాంగ్ 3’ సినిమాలో సుదీప్ నటించాడు. ఇక ‘విక్రాంత్ రోణ’ చిత్రంలో నీతా అశోక్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో కనిపించనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Keerthy Suresh: ఆడిపోయే ఫోజులతో కవ్విస్తున్న కళావతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Sreemukhi: యెల్లో డ్రెస్ లో యాంకరమ్మ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

Shamna Kasim: పింక్ శారీ లో పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతున్న షామ్నా లేటెస్ట్ పిక్స్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!