AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 42 ఏళ్లకే నటి హఠాన్మరణం.. మర్చిపోలేకపోతున్న భర్త.. ఏం చేశాడో తెలిస్తే కన్నీళ్లాగవు.. వీడియో

15 ఏళ్ల ప్రేమ బంధంలో సంతోషమొచ్చినా, కష్టమొచ్చినా భార్యాభర్తలుగా కలిసే పంచుకున్నారీ నటీనటులు. జీవితాంతం కలిసి ఉండాలని ఎన్నో కలలు కన్నారు. కానీ దేవుడు వీరిని చిన్న చూపు చూశాడు. ప్రముఖ నటి చనిపోవడంతో భర్త కన్నీరుమున్నీరవుతున్నాడు. ఆమెతో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు.

Tollywood: 42 ఏళ్లకే నటి హఠాన్మరణం.. మర్చిపోలేకపోతున్న భర్త.. ఏం చేశాడో తెలిస్తే కన్నీళ్లాగవు.. వీడియో
Shefali Jariwala
Basha Shek
|

Updated on: Aug 18, 2025 | 6:30 PM

Share

‘కాంటా లగా..’ పాటతో ఫేమస్‌ అయిన బాలీవుడ్‌ నటి షెఫాలీ జరివాలా (42) జూన్‌ 27న మరణించింది. చిన్న వయసులోనే భార్య చనిపోవడంతో ఆమె భర్త, నటుడు పరాగ్‌ త్యాగి శోకసంద్రంలో మునిగిపోయాడు. అంత్యక్రియల సమయంలోనూ భార్య మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించాడు. ఇది చూసి అక్కడున్న వారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా పరాగ్ త్యాగి విషాదం నుంచి బయటపడలేకపోతున్నాడు. భార్య జ్ఞాపకాలతో మరింత కుమిలిపోతున్నాడు. దీనికి తోడు వీరి పెళ్లి రోజు కూడా వచ్చింది. దీంతో ఈసారి వెడ్డింగ్‌ యానివర్సరీ సెలబ్రేట్‌ చేసుకోవడానికి భార్య లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తన భార్యపై ప్రేమకు గుర్తుగా తన ఛాతీపై షెఫాలీ ముఖాన్ని పచ్చ బొట్టు వేయించుకున్నాడు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ‘మాది 15 ఏళ్ల ప్రేమ బంధం. తను నా మనసులో ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పటికీ నా శరీరంలోని అణువణువునా తనే ఉంది. ఇప్పుడది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఈ వీడియో క్యాప్షన్ లో రాసుకొచ్చాడు పరాగ్.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పరాగ్ కు ధైర్యం చెబుతున్నారు. కాగా షెఫాలీ జరివాలా, పరాగ్‌ త్యాగి.. 2010 ఆగస్టు 12న మొదటి సారి కలుసుకున్నారు. ఇద్దరి అభిరుచులు ఒక్కటవ్వడంతో ప్రేమికులుగా మారారు. 2014 ఆగస్టు 12వ తేదీన వీరు పెళ్లి చేసుకున్నారు. కాగా షెఫాలీకి ఇది రెండో పెళ్లి. గతంలో ఆమె హర్మీత్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2009లో విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇవి కూడా చదవండి

భార్య ఫొటోను పచ్చబొట్టుగా వేయించుకుని..

కాగా షఫాలీ జరీవాలా ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే ఆమె ప్రాణం మీదకు తీసుకొచ్చిందిని తెలుస్తోంది. ఇందుకోసం నటి చాలా సంవత్సరాలుగా యాంటీ ఏజింగ్‌ ఇంజెక్షన్లు తీసుకున్నదని ప్రచారం  జరిగింది. ఇందుకు సంబంధించిన మెడిసిన్స్ తో కొన్ని ఇంజెక్షన్లను షఫాలీ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

భార్య పేరు మీద ఫౌండేషన్.. పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పరాగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
పాప నేనూ వస్తా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు
పాప నేనూ వస్తా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు
రోహిత్ vs కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ప్రత్యర్థులుగా
రోహిత్ vs కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ప్రత్యర్థులుగా
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
విమానం ఆలస్యమైందా..? మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయంటే..
విమానం ఆలస్యమైందా..? మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయంటే..
అల్లు అర్జున్‏తో ఛాన్స్.. దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో
అల్లు అర్జున్‏తో ఛాన్స్.. దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో
కారులో ఇరుక్కుని నలిగిపోయిన దంపతులు.. చివరికీ..!
కారులో ఇరుక్కుని నలిగిపోయిన దంపతులు.. చివరికీ..!
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..
ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు
ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు
అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు
అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ