Sonakshi Sinha: పెళ్లిపీటలెక్కనున్న స్టార్ హీరోయిన్ .. ఆ ప్రముఖ నటుడితో సోనాక్షి ఏడడుగులు.. వేదిక ఎక్కడంటే?

బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా త్వరలో బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనుంది. అదే హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. జూన్ 23న ఈ ప్రేమ పక్షుల వివాహం జరగనుంది.

Sonakshi Sinha: పెళ్లిపీటలెక్కనున్న స్టార్ హీరోయిన్ .. ఆ ప్రముఖ నటుడితో సోనాక్షి ఏడడుగులు.. వేదిక ఎక్కడంటే?
Actress Sonakshi Sinha
Follow us

|

Updated on: Jun 10, 2024 | 9:37 PM

బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా త్వరలో బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనుంది. అదే హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. జూన్ 23న ఈ ప్రేమ పక్షుల వివాహం జరగనుంది. ముంబై వేదికగా  జరిగే ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు మాత్రమే  హాజరవుతారని తెలుస్తోంది. అయితే తమ పెళ్లి విషయంపై ప్రేమ పక్షులు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. సోనాక్షి, నటుడు జహీర్ ఇక్బాల్ చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. అయితే తమ ప్రేమ విషయంలో ఎంతో గోప్యత పాటించాలి లవ్ బర్డ్స్. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లిలో కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. ఆమె వివాహ ఆహ్వాన పత్రికను మ్యాగజైన్‌లా తయారు చేసినట్లు కనిపిస్తోంది. ‘వార్త నిజమే’ అని ఆహ్వాన పత్రికలో రాసి ఉంది.

ఇవి కూడా చదవండి

ముంబైలోని బాస్టియన్‌లో సోనాక్షి సిన్హా, ఇక్బాల్ ల పెళ్లి వేడుక జరగనుంది. వివాహానికి హాజరయ్యే అతిథులు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు. పెళ్లిళ్లలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని ఈ జంట ఆలోచిస్తోంది. దీని ద్వారా పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సోనాక్షి సిన్హా ‘ది కపిల్ శర్మ షో’కి హాజరైంది. ఇందులో తన పెళ్లి ప్లాన్ గురించి అడగ్గా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

కాగా సల్మాన్ ఖాన్ ద్వారా సోనాక్షి జహీర్‌ను కలుసుకుంది. సల్లూ, జహీర్ స్నేహితులు. ఈ భేటీ తర్వాత సోనాక్షి, జహీర్ మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి ‘డబుల్ ఎక్స్‌ఎల్‌’ చిత్రంలో నటించారు. జహీర్ 2019లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అతను ఇంతకుముందు కూడా కొంత మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ప్రభాస్ 'కల్కి'లో సీనియర్ నటి .. 18 ఏళ్ల తర్వాత వెండితెరపై శోభన
ప్రభాస్ 'కల్కి'లో సీనియర్ నటి .. 18 ఏళ్ల తర్వాత వెండితెరపై శోభన
చిరంజీవి సినిమాలో నటించిన ఈ చిన్నారిని గుర్తుపట్టరా.?
చిరంజీవి సినిమాలో నటించిన ఈ చిన్నారిని గుర్తుపట్టరా.?
ఇకపై ప్రతి పేజీని పాడ్‌ కాస్ట్‌లా వినొచ్చు..
ఇకపై ప్రతి పేజీని పాడ్‌ కాస్ట్‌లా వినొచ్చు..
ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షులు పుతిన్‌‌కు ఘన స్వాగతం..!
ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షులు పుతిన్‌‌కు ఘన స్వాగతం..!
సోనాక్షి పెళ్లి పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సోనాక్షి పెళ్లి పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఆడవారికి ఈ కూరగాయ వరం లాంటిది.. తింటే జరిగేది ఇదే!
ఆడవారికి ఈ కూరగాయ వరం లాంటిది.. తింటే జరిగేది ఇదే!
బిగ్ బాస్‌లోకి బ్రహ్మముడి 'కావ్య'.. హౌజ్‌లో అల్లరి మాములుగా ఉండదు
బిగ్ బాస్‌లోకి బ్రహ్మముడి 'కావ్య'.. హౌజ్‌లో అల్లరి మాములుగా ఉండదు
ఎవ్వరికి అందదు అతని రేంజ్.. బ్రాండ్ వ్యాల్యూలో కింగ్ కోహ్లీ టాప్
ఎవ్వరికి అందదు అతని రేంజ్.. బ్రాండ్ వ్యాల్యూలో కింగ్ కోహ్లీ టాప్
వేడి వాతావరణంలో కార్ల పనితీరు తగ్గుతుందా? ఈ టిప్స్‌ పాటించండి..
వేడి వాతావరణంలో కార్ల పనితీరు తగ్గుతుందా? ఈ టిప్స్‌ పాటించండి..
ఎసిడిటీ నుంచి వలం 5 నిమిషాల్లో ఉపశమనం అందించే సహజ పానియం
ఎసిడిటీ నుంచి వలం 5 నిమిషాల్లో ఉపశమనం అందించే సహజ పానియం
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??
మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??