AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhojpuri actress: 465 సార్లు పెళ్లికూతురిగా మారాను.. హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్

ఇటీవల రాణి తన పెళ్లి చూపుల ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈమె పెళ్లి చూపులు నెట్టింట విపరీతంగా సందడి చేస్తోంది. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది.

Bhojpuri actress: 465 సార్లు పెళ్లికూతురిగా మారాను.. హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్
Rani Chatterjee
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2022 | 2:35 PM

Share

Bhojpuri actress: ఖత్రోంకి కిలాడీ ఫేమ్, భోజ్‌పురి నటి రాణి చటర్జీకి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులున్నారు. ఈ నటి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూనే ఉంది. రాణి ఛటర్జీ భోజ్‌పురి సినిమాకి సుపరిచితమైన పేరు. రాణి తన అందం మరియు ప్రతిభతో మిస్ కోల్‌కతాగా నిలిచింది. రాణి 2003లో మనోజ్ తివారీ సూపర్‌హిట్ చిత్రం ‘ససురా బడా పైసావాలా’తో తెరంగేట్రం చేసింది. ఇటీవల సల్మాన్ ఖాన్ ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 16’ కోసం రాణి ఛటర్జీని సంప్రదించారు. కానీ నటి షోలో భాగం కావడానికి నిరాకరించిందని సమాచారం.

ఇదిలా ఉంటే, ఇటీవల రాణి తన పెళ్లి చూపుల ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈమె పెళ్లి చూపులు నెట్టింట విపరీతంగా సందడి చేస్తోంది. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె పెళ్లి లెహంగా ధరించి కనిపించింది. పెళ్లిచూపులు లుక్‌లో చాలా అందంగా కనిపిస్తోంది.

ఫోటోలను షేర్‌ చేస్తూ.. సినిమాల సంఖ్య దాటడంతో వధువుగా మారే సంఖ్య కూడా 465 కి చేరుకుంది. బీహార్‌లో రాబోయే చిత్రం గ్యాంగ్‌స్టర్‌లో నేను మళ్లీ పెళ్లికూతురుగా మారబోతున్నాను. అంటూ ఆమె తన క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

దీనికి ముందు కూడా రాణి ఛటర్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వధువు వేషంలో ఉన్న చాలా ఫోటోలను షేర్‌ చేశారు. ఆమె ప్రతి లుక్,స్టైల్‌లో తన అభిమానులకు పిచ్చేక్కించేలా చేస్తుంది. రాణి వధువు దుస్తులలో దేవదూతలా కనిపిస్తుంది. ఆమె అభిమానులకు ఆమెను పొగిడే తీరిక లేకుండా పోయిందంటున్నారు రాణి ఫ్యాన్స్‌, నెటిజన్లు.

మరిన్ని ఎంటర్టన్మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?