పాకిస్తాన్‌ నెటిజెన్‌కు కేటీఆర్ షాకింగ్ కౌంటర్..!

ఓ పాకిస్తాన్ నెటిజన్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఢిల్లీ మాజీ సీఎం సుష్మాస్వరాజ్ మరణం పట్ల.. ఓ పాకిస్తాన్‌కు చెందిన నెటిజెన్‌గా భావిస్తున్న వ్యక్తి దారుణ వ్యాఖ్యలు చేశారు. అందుకు స్పందించిన కేటీఆర్ ఘాటుగా ట్వీట్ చేశారు. సుష్మాస్వరాజ్‌ మృతిపట్ల సంతాపం తెలుపుతూ కేటీఆర్ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. గతంలో ఆమెతో దిగిన ఫోటోలను పెడుతూ.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ పోస్టుకు స్పందించిన ఓ పాకిస్తాన్ నెటిజన్.. జమ్మూకశ్మీర్‌ […]

పాకిస్తాన్‌ నెటిజెన్‌కు కేటీఆర్ షాకింగ్ కౌంటర్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 07, 2019 | 11:52 AM

ఓ పాకిస్తాన్ నెటిజన్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఢిల్లీ మాజీ సీఎం సుష్మాస్వరాజ్ మరణం పట్ల.. ఓ పాకిస్తాన్‌కు చెందిన నెటిజెన్‌గా భావిస్తున్న వ్యక్తి దారుణ వ్యాఖ్యలు చేశారు. అందుకు స్పందించిన కేటీఆర్ ఘాటుగా ట్వీట్ చేశారు.

సుష్మాస్వరాజ్‌ మృతిపట్ల సంతాపం తెలుపుతూ కేటీఆర్ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. గతంలో ఆమెతో దిగిన ఫోటోలను పెడుతూ.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ పోస్టుకు స్పందించిన ఓ పాకిస్తాన్ నెటిజన్.. జమ్మూకశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకే ఆమె చనిపోయారని.. ఆమె కోసం నరకం ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుష్మాస్వరాజ్ మరణంపై మీరు చేసిన వ్యాఖ్యలు.. హాస్యాస్పదంగా.. అవమానించేలా ఉన్నాయని.. మీ వక్ర బుద్ధి ఈ కామెంట్‌‌తోనే అర్థమవుతోంది. మీ ప్రొఫైల్ చూస్తుంటే.. పాకిస్తాన్‌కు చెందినవారిలా ఉన్నారు. మీరు ఎవరైనా సరే.. జీవితాంతం ప్రజా సేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించడానికి కొంత ధైర్యం సంపాదించుకోగలరు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కేటీఆర్.

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!