దారుణం : టైంకి నిద్రపోవడం లేదని 8 ఏళ్ల కొడుకుని చంపేశాడు

మనుషులు ప్రాక్టికల్ లైఫ్‌కి అలవాటుపడిపోయారు. హ్యూమన్ ఎమోషన్స్ మర్చిపోయి మనీ చుట్టూ తిరుగుతున్నారు. బంధాలు, బంధుత్వాలు..వీకెండ్ సబ్జెక్స్‌గా మారిపోయాయి. ఇప్పుడు మేము చెప్పబోయే సంఘటన వింటే మీ ఒళ్లు గగుర్పాటుకు గురవ్వడం ఖాయం. సమయానికి నిద్రపోవడం లేదని ఓ సవతి తండ్రి కొడుకును చంపడం కలకలం సృష్టించింది. నవీ ముంబైకి సమీపంలోని పన్వేల్‌లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.  ఈ మేరకు పోలీసులు నేరానికి పాల్పడిన రాకేశ్ అంబాజీ తంబే (32) ను మంగళవారం అర్థరాత్రి అరెస్టు […]

దారుణం : టైంకి నిద్రపోవడం లేదని 8 ఏళ్ల కొడుకుని చంపేశాడు
Follow us

|

Updated on: Dec 19, 2019 | 7:56 PM

మనుషులు ప్రాక్టికల్ లైఫ్‌కి అలవాటుపడిపోయారు. హ్యూమన్ ఎమోషన్స్ మర్చిపోయి మనీ చుట్టూ తిరుగుతున్నారు. బంధాలు, బంధుత్వాలు..వీకెండ్ సబ్జెక్స్‌గా మారిపోయాయి. ఇప్పుడు మేము చెప్పబోయే సంఘటన వింటే మీ ఒళ్లు గగుర్పాటుకు గురవ్వడం ఖాయం. సమయానికి నిద్రపోవడం లేదని ఓ సవతి తండ్రి కొడుకును చంపడం కలకలం సృష్టించింది.

నవీ ముంబైకి సమీపంలోని పన్వేల్‌లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.  ఈ మేరకు పోలీసులు నేరానికి పాల్పడిన రాకేశ్ అంబాజీ తంబే (32) ను మంగళవారం అర్థరాత్రి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..పన్వేల్‌లో నివశించే అంబాజీ తంబే ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని భార్యకు గతంలోనే పెళ్లి చేసుకుని..అతని నుంచి విడిపోయింది. రెండోసారి తంబేను పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమెకు కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో బాలుడి వయసు 8 ఏళ్లు కావడంతో అతను రోజూ రాత్రి సమయంలో అల్లరి చేస్తూ ఉండేవాడు. అది తంబేకు చిరాకు తెప్పించేంది.  ఆదివారం రాత్రి కూడా పిల్లాడు నిద్రపోకుండా మారాం చెయ్యడంతో సహనం కొల్పోయిన తంబే..గొంతుకోసి పిల్లాడిని హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి యురాన్-పాల్స్పే రహదారిపై పడేశాడు.  

ఈ క్రమంలో  తాంబేకు సహాయం చేశాడనే ఆరోపణతో అతని స్నేహితుడు రమేష్ అలియాస్ కాంతి పాన్‌హగేను కూడా పోలీసులు అరెస్టు చేశారు.  స్థానిక కోర్టు వారిని డిసెంబర్ 23 వరకు పోలీసు కస్టడీలో ఉంచమని ఆదేశాలు జారీ చేసింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు