Suicide Attempt by Lover: ప్రేమపెళ్లి చేసుకున్న జంటను విడదీసిన పెద్దలు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం

పెద్దల పంతంతో ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట కథ చివరకు ఆస్పత్రి వరకు చేరింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి...

Suicide Attempt by Lover:  ప్రేమపెళ్లి చేసుకున్న జంటను విడదీసిన పెద్దలు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం
Lover Attempt
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2021 | 9:43 PM

Suicide Attempt by Lover: పెద్దల పంతంతో ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట కథ చివరకు ఆస్పత్రి వరకు చేరింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆ యువకుడ్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..

యాదాద్రి – భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన దయ్యాల శ్రీకాంత్ అనే యువకుడు ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇటీవలే ఈ జంట ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఓ మహిళా ఎమ్మెల్యే భర్త ప్రోద్భలంతో ఆయన అనుచరుడైన అమ్మాయి…తండ్రి…తన భార్యను దౌర్జన్యంగా తీసుకెళ్లారని శ్రీకాంత్ ఆరోపిస్తున్నాడు. జనగామ పీఎస్ నుండి తమ స్వగ్రామం వంగపల్లికి ఆమెను తీసుకువెళ్లారని తెలిపాడు.

ఇదేమని ప్రశ్నించిన తమ బంధువులపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా తన భార్య వచ్చేవరకూ శ్రీకాంత్ చికిత్సకు సహకరించడం లేదని న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

Also Read:

 అనంతపురం జిల్లాలో పెను విషాదం.. ఈతకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం..

విశాఖలోని యారాడ సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన డాల్ఫిన్ మృత దేహం ..

నోరూరించే ఆంధ్ర స్పెషల్ గోంగూర రోటి పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..