AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: తప్పతాగి రోజూ హల్‌చల్ చేస్తున్న భర్త.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.!

Wife Murdered Husband: తాగుబోతు భర్త పెట్టే టార్చర్ భరించలేక ఓ భార్య చీరనే ఉరితాడుగా బిగించి హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి..

Crime News: తప్పతాగి రోజూ హల్‌చల్ చేస్తున్న భర్త.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.!
Ravi Kiran
|

Updated on: Feb 23, 2021 | 1:36 PM

Share

Wife Murdered Husband: తాగుబోతు భర్త పెట్టే టార్చర్ భరించలేక ఓ భార్య చీరనే ఉరితాడుగా బిగించి హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఢిల్లీలోని ఫతేపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫతేపూర్ బేరి ఏరియాలో నివాసముంటున్న సికందర్(38), సరితా(35) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తాగుడికి బానిసగా మారిన సికందర్.. రోజూ ఇంటికి వచ్చి సరితను పిల్లల ముందే తిడుతూ.. కొడుతూ ఉండేవాడు. అతడి పెట్టే బాధలకు విసుగు చెందిన ఆమె.. భర్త నిద్రపోగానే చీరను అతడి మెడకు ఉరితాడుగా బిగించి హత్య చేసింది. కాగా, తన భర్తను తానే చంపినట్లు సరిత పోలీసుల విచారణలో వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి