‘గో మహా పాదయాత్ర’ సన్నాహక సమావేశం

గో మహా పాదయాత్ర సన్నాహక సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు యుగ తులసి ఫాండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్. గణపతి శ్లోకంతో హైదరాబాద్‌లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోమాతని సంరక్షించుకునే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు శివకుమార్‌. గోమాతని జాతీయప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 5 నుంచి 7 వరకు గో మహా పాదయాత్ర జరగబోతోంది.. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు 3 రోజులు జరిగే పాదయాత్రను విజయవంత […]

'గో మహా పాదయాత్ర' సన్నాహక సమావేశం
Follow us

|

Updated on: Oct 28, 2020 | 3:17 PM

గో మహా పాదయాత్ర సన్నాహక సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు యుగ తులసి ఫాండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్. గణపతి శ్లోకంతో హైదరాబాద్‌లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోమాతని సంరక్షించుకునే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు శివకుమార్‌. గోమాతని జాతీయప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 5 నుంచి 7 వరకు గో మహా పాదయాత్ర జరగబోతోంది.. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు 3 రోజులు జరిగే పాదయాత్రను విజయవంత చేయాలని శివకుమార్ పిలుపునిచ్చారు. లక్ష గోవులతో గోశాల పెట్టాలన్నది తన లక్ష్యమన్నారు. లక్ష గోవుల సంరక్షణకు సరిపడా స్థలాన్ని కేటాయించాలని.. తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆవులు అంతరించిపోకముందే వాటిని మనమే రక్షించుకోవాలని శివకుమార్‌ పిలుపునిచ్చారు. హిందూ బంధువులంతా గోమాతని కాపాడుకోవాలన్నారు. గోమాత ప్రసాదించే ఉత్పత్తులను వాడుకోవాలేగానీ.. వాటిని సంహరిస్తే మాత్రం సహించబోమన్నారు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..