Breaking News
  • మధ్యప్రదేశ్ లో ఒకే ఇంట్లో 8 మందికి కరోనా పాజిటివ్. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా లో ఒకే ఫ్యామిలీ లో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడి. గతం లో ఒక ఇంటి సభ్యుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెల్లడించిన అధికారులు. అన్ని కూడా కాంటాక్ట్ కేస్ లు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • చెన్నై విలుపురంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఐసోలేషన్ వార్డు నుండి పరారీ. గతనెలలో విలుపురం వచ్చిన ఢిల్లీకి చెందిన వ్యక్తి. కరోనా పాజిటివ్ తెలియగానే కలెక్టరేట్ లో‌ని ఐసోలేషన్ వార్డు నిండి పరారీ. ఆ వ్యక్తి ఆచూకి తెలపాలంటూ పోటో విడుదల చేసిన పోలీసులు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ. విద్యుత్ సంస్థలు రీలివ్ చేసిన ఉద్యోగుల జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతపై సుప్రీంకోర్టులో అప్లికేషన్ వేసిన ధర్మాధికారి కమిటీ. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు .

క్వారంటైన్ కేంద్రంగా క్రికెట్ స్టేడియం.. దాదా సంచలన డెసిషన్..

మాజీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వెస్ట్ బెంగాల్‌లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంను క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు అంగీకారం తెలిపాడు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది...
COVID 19, క్వారంటైన్ కేంద్రంగా క్రికెట్ స్టేడియం.. దాదా సంచలన డెసిషన్..

COVID 19: మాజీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వెస్ట్ బెంగాల్‌లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంను క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు అంగీకారం తెలిపాడు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. స్టేడియంలోని ఇందూర్ ఫెసిలిటీలను, ఆటగాళ్ల రూమ్స్‌ను కోవిడ్ 19 బాధితులకు చికిత్స నిమిత్తం ఉపయోగించుకోవచ్చునని మమతా బెనర్జీ ప్రభుత్వానికి తెలియజేశారు. బెంగాల్ గవర్నమెంట్ కోరితే ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని గంగూలీ అన్నారు.

కాగా, ప్రపంచంలో అత్యధిక ధనిక బోర్డు అయిన బీసీసీఐ కరోనాపై యుద్ధం చేయడానికి ఇప్పటివరకు ఎలాంటి విరాళాలను ప్రకటించలేదు. ఈ విషయంపై గంగూలీ స్పందించి సెక్రటరీ జయ్ షాతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

For More News:

ఏపీలో మరో కరోనా కేసు…

కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..

జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..

ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

ఇంటి అద్దెలు అడగొద్దు.. సీఎం విజ్ఞప్తి..

Related Tags